Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Agent: ‘ఏజెంట్’ ఓటీటీకి వచ్చాడు.. మళ్ళీ మొదలైంది..!

Agent: ‘ఏజెంట్’ ఓటీటీకి వచ్చాడు.. మళ్ళీ మొదలైంది..!

  • March 16, 2025 / 06:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agent: ‘ఏజెంట్’ ఓటీటీకి వచ్చాడు.. మళ్ళీ మొదలైంది..!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor)  తో డీసెంట్ సక్సెస్ అందుకున్న తర్వాత అఖిల్ (Akhil Akkineni) ఓ సాలిడ్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. తన అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేలా నెక్స్ట్ సినిమా ఉండాలి అని పరితపించారు. అందులో భాగంగానే సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ‘ఏజెంట్’ (Agent)  అనే భారీ బడ్జెట్ సినిమా చేశాడు. అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మాణంలో దాదాపు రూ.85 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. మలయాళం సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేశారు.

Agent

అయితే 2023 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడలేకపోయింది. ఆ తర్వాత ఓ డిస్ట్రిబ్యూటర్ కి నిర్మాతకి జరిగిన గొడవల వల్ల.. అతను కోర్టుకెక్కాడు. దీంతో ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ 2 ఏళ్ళ పాటు నిలిచిపోయింది. మొత్తానికి అన్ని అడ్డంకులను తొలగించుకుని మార్చి 14న ఈ సినిమా ఓటీటీకి వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాల పాలైన సీనియర్ నటి.. ఫోటోతో క్లారిటీ..!
  • 2 Court Movie: ‘కోర్ట్’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 Dilruba: ‘దిల్ రూబా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సోనీ లివ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడైనా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఏజెంట్ ఫేట్ మారలేదు. సందర్భం లేకుండా ఫైట్ సీక్వెన్స్..లు, యాక్షన్ ఎపిసోడ్స్ రావడం చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడం వల్లే ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ ఉన్నాయి అంటూ విమర్శిస్తూనే రివ్యూలు ఇస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #akhil
  • #Akhil Akkineni
  • #mammootty
  • #Surender Reddy

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

12 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

13 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

17 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version