Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dimple Hayathi: డిప్రెషన్ లోకి నటి డింపుల్ హైయతి!

Dimple Hayathi: డిప్రెషన్ లోకి నటి డింపుల్ హైయతి!

  • May 25, 2023 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dimple Hayathi: డిప్రెషన్ లోకి నటి డింపుల్ హైయతి!

హీరోయిన్ డింపుల్ వర్సెస్‌ డీసీపీ మధ్య పార్కింగ్‌ వివాదంలో ఎవరూ తగ్గట్లే. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న చిన్న గొడవ చిరికిచిరికి గాలి వానల మారిపోతుంది. ఈ విషయంలో తగ్గేదే లేదు అంటూ హీరోయిన్ డింపుల్ అలాగే డిసిపి ఇద్దరు కూడా ముందుకు వెళ్తున్నారు.అయితే ఈ విషయంలో నటి డింపుల్ హయతే మరో అడుగు ముందుకు వేసి న్యాయపరమైన పోరాటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. తాజాగా డింపుల్ మీద పెట్టిన FIR కాపీ అందిందని ఆమె తరఫు లాయర్ పాల్‌ సత్యనారాయణ తెలిపారు.

కారు కవర్ తీసినట్లు FIR లో పొందుపరిచారని అందుకు సరైన ఆధారాలు ఉంటే తమకు చూపించాలని లాయర్ సత్యనారాయణ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రభుత్వ వాహనాలకు కవర్లు కూడా ఇస్తారా అంటూ ఈయన సందేహాలను వ్యక్తపరిచారు. ఇప్పటివరకు ఈ కేసు విషయంలో డిసిపి మాట్లాడినా కానీ ఈ కేసు పెట్టినటువంటి డ్రైవర్ మాత్రమే ఇంతవరకు మాట్లాడలేదని తెలిపారు.

డిసిపి నటి డింపుల్ హైయతి (Dimple Hayathi) పట్ల మిస్ బిహేవ్ చేశారని ప్రస్తుతం ఆమె డిప్రెషన్ లో ఉందని లాయర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే డీసీపీ ఆమెను టార్గెట్ చేశారని ఆయన మండిపడ్డారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డింపుల్ హైయతి అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలలో కనపడుతున్నారని వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని లాయర్ తెలియజేశారు.

అంతేకాకుండా తనకు తెలియని వ్యక్తుల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని తద్వారా ఆమె చాలా ఆందోళనకు గురవుతోంది అంటూ లాయర్ సత్యనారాయణ ఈ సందర్భంగా డింపుల్ హాయతి పరిస్థితిని వివరించారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Dimple Hayathi
  • #Dimple Hayathi
  • #Ramabanam

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

15 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version