Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dimple Hayathi: పాప మామూలుది కాదుగా అంటున్న నెటిజన్లు!

Dimple Hayathi: పాప మామూలుది కాదుగా అంటున్న నెటిజన్లు!

  • June 14, 2023 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dimple Hayathi: పాప మామూలుది కాదుగా అంటున్న నెటిజన్లు!

డింపుల్‌ హయాతి పేరు చూసి ఉత్తరాది అమ్మాయనుకుంటారు. కానీ పక్కా హైదరాబాదీ. ‘సూపర్‌ హిట్‌.. నీ హైట్‌’ అంటూ మూడు నిమిషాలే ఆడిపాడినా.. తన గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులతో కుర్రాళ్లకు ఫుల్‌ కిక్కెక్కించింది. ‘ఖిలాడి’తో ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకుని టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిందీ భామ. తాజాగా ‘రామబాణం’తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు నిత్యం వార్తల్లో ఉంటోన్న విషయం తెలిసిందే.

రీసెంట్‌గా ఆమె (Dimple Hayathi) జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తోన్న వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అది చూసిన నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే డింపుల్ చేస్తున్న వ‌ర్క‌వుట్స్ ఆ రేంజ్ క‌ఠినంగా ఉన్నాయి. జిమ్ ట్రైన‌ర్ లేదా కోచ్ తెలియ‌దు కానీ.. ఓ వ్య‌క్తి అయితే డింపుల్ హ‌యాతి కింద‌ప‌డుకుని ఉంటే ఆమె పొట్ట‌పై ఎక్కి నిలుచుకున్నాడు. అలాగే మ‌రో సంద‌ర్భంలో చేతుల‌కు బాక్సింగ్ గ్ల‌వ్స్ ధ‌రించిన వ్య‌క్తి ఆమె క‌డుపు పైనే పంచ్‌ల‌ను విసురుతున్నాడు.

అవెంతో బాధ‌గా ఉన్నప్ప‌టికీ కూడా డింపుల్ వాటిని భ‌రించింది. త‌ర్వాత జిమ్‌లో మ‌రిన్ని క‌ఠిన‌మైన ఎక్స‌ర్‌సైజుల‌ను చేసింది. దానికి సంబంధించిన వీడియోనే ఆమె పోస్ట్ చేశారు. ఇక తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిజానికి ‘గద్దలకొండ గణేష్‌’లో లీడ్‌ క్యారెక్టర్‌ నేనే చేయాల్సింది. కానీ ఆ సమయంలో ఓ పెద్ద డైరెక్టర్‌తో సినిమాకు కమిట్‌ అయ్యాను. కాల్షీట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక..

‘గద్దలకొండ గణేష్‌’ వదులుకోవాల్సి వచ్చింది. నేను ఒప్పుకున్న పెద్ద సినిమా 90 శాతం షూటింగ్‌ పూర్తయ్యాక ఆగిపోయింది. డ్యాన్స్‌ రాదని చెప్పి తప్పించారు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ సమయంలోనే హరీష్‌ శంకర్‌ ఫోన్‌ చేసి ‘మా సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది. అది నువ్వు చేస్తే బాగుంటుంద’ని అన్నారు. ఆ పాట నా జీవితాన్నే మలుపుతిప్పింది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Dimple Hayathi
  • #Dimple Hayathi
  • #Ramabanam

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

13 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

14 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

21 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

2 days ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version