Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Balakrishna,Ram Charan: దేవర తర్వాతే గేమ్ ఛేంజర్.. సినిమా రిలీజ్ అప్పుడేనా?

Balakrishna,Ram Charan: దేవర తర్వాతే గేమ్ ఛేంజర్.. సినిమా రిలీజ్ అప్పుడేనా?

  • February 28, 2024 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna,Ram Charan: దేవర తర్వాతే గేమ్ ఛేంజర్.. సినిమా రిలీజ్ అప్పుడేనా?

బాలయ్య బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ కాలేదనే సంగతి తెలిసిందే. సితార బ్యానర్ లో తెరకెక్కిన పలు క్రేజీ సినిమాలు విడుదలైన తర్వాత బాలయ్య బాబీ కాంబో మూవీ ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జులై నెలలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. జులై 19 లేదా జులై 26 తేదీలలో ఈ సినిమా థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని భోగట్టా. రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. దేవర కంటే ముందే మొదలైన గేమ్ ఛేంజర్ దేవర కంటే ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ శంకర్ మూవీ రిలీజ్ గురించి కూడా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

సాధారణంగా శంకర్ సినిమాల షూటింగ్ లు అంటే నత్తనడకన జరుగుతాయి. ఈ రీజన్ వల్లే దిల్ రాజు ఈ సినిమా డేట్ ను ప్రకటించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాతో అటు చరణ్, ఇటు శంకర్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. ఈ సినిమా బడ్జెట్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదలై యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే సంక్రాంతి పండుగ వరకు ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెప్పవచ్చు. పెద్ద సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్న నేపథ్యంలో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ (Ram Charan) పుట్టినరోజున ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి స్పష్టత రానుంది.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Devara
  • #Game Changer

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

Koratala Siva: ‘దేవర 2’ కోసం కొరటాల శివ కొత్త ప్లాన్!

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

10 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

11 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

12 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

7 hours ago
Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

8 hours ago
Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version