Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మెగా హీరో కోసం మాస్ ప్రొజెక్ట్ ను సిద్ధం చేసుకున్న క్లాస్ డైరెక్టర్

మెగా హీరో కోసం మాస్ ప్రొజెక్ట్ ను సిద్ధం చేసుకున్న క్లాస్ డైరెక్టర్

  • January 29, 2019 / 09:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరో కోసం మాస్ ప్రొజెక్ట్ ను సిద్ధం చేసుకున్న క్లాస్ డైరెక్టర్

త్రివిక్రమ్ శ్రీనివాస్, భీమనేని శ్రీనివాసరావు, కరుణాకరణ్, పూరీ జగన్నాధ్, జయంత్ సి.పరాంజీ ల తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి రెండు సినిమాలకు వర్క్ చేసిన ఏకైక దర్శకుడిగా నిలిచిన కిషోర్ కుమార్ పార్ధసాని అలియాస్ డాలీకి “కాటమరాయుడు” అనంతరం అవకాశాల్లేవ్. పవన్ కళ్యాణ్ తో వరుసబెట్టి “గోపాల గోపాల, కాటమరాయుడు” సినిమాలు తెరకెక్కించిన డాలీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక మాస్ సబ్జెక్ట్ ను తయారు చేశాడట. ఈ చిత్రాన్ని మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో తెరకెక్కించాలన్నది డాలీ అభీష్టం. ఆల్రెడీ ప్రొడ్యూసర్ ను కూడా రెడీ చేసుకొన్నాడు.

  • మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మణికర్ణిక రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే.. వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న సాయి ఇప్పుడప్పుడే రిస్క్ చేసే సాహయం మాత్రం చేయాలనుకోవడం లేదు. అందుకే డాలీ పలుమార్లు అప్రోచ్ అయినా పెద్దగా ఆసక్తి కనబరచలేదట. వెంటనే.. పవన్ కళ్యాణ్ దగ్గర వాలిపోయాడు డాలీ. పవన్ తో ఆల్రెడీ రెండు సినిమాలు తెరకెక్కించిన పరిచయం ఉండడంతో ఆ రిలేషన్ షిప్ సహకారంతో సాయిధరమ్ తేజ్ చేత సినిమా ఒప్పించాలని డాలీ ప్లాన్. అందుకే పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ నుంచి తనకు 20 నిమిషాలు కేటాయించాలని కోరాడట. పవన్ కి గనుక కథ నచ్చి ఒకే చేస్తే సాయిధరమ్ తేజ్ సినిమాకు సైన్ చేయడం కన్ఫర్మ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Dolly
  • #Dorector Dolly
  • #Jana Sena chief Pawan Kalyan
  • #Mega Hero Sai Dharam Tej
  • #pawan kalyan

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 days ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago

latest news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

1 hour ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

2 hours ago
Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

13 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version