Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: దిల్ రాజు-పవన్ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే..?

Pawan Kalyan: దిల్ రాజు-పవన్ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే..?

  • April 24, 2021 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: దిల్ రాజు-పవన్ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే..?

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు నిర్మించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూసిన దిల్ రాజు ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమా తీశారు. అయితే ఇదే ఊపులో పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు. పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు దిల్ రాజుకి కావాల్సింది సరైన కథ, టాలెంట్ ఉన్న దర్శకుడు. దిల్ రాజు తలచుకుంటే ఇదేం పెద్ద పని కాదు. ఆయన కాంపౌండ్ లోనే చాలా మంది దర్శకులు రెడీగా ఉంటారు. ఇప్పుడు వాళ్లలో ఒకరిని పవన్ సినిమా కోసం పని చేయమని చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే.. వంశీ పైడిపల్లి. ఒక్క ‘ఊపిరి’ తప్ప వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ దిల్ రాజే నిర్మించాడు. ఇప్పుడు కూడా ఓ కథ పట్టుకొని హీరో కోసం వెతుకుతున్నాడు వంశీ పైడిపల్లి.

అన్నీ కుదిరితే.. దిల్ రాజు బ్యానర్ లోనే ఆ సినిమా ఉంటుందని తెలుస్తోంది. పవన్ తో రెండో సినిమా అనుకున్నప్పుడు దర్శకుడిగా వంశీనే తీసుకోవాలని దిల్ రాజు అనుకున్నాడట. తను సరైన కథ సెట్ చేయకపోతే అప్పుడు వేరే దర్శకుడిని తీసుకోవాలనుకున్నాడు. మొన్నామధ్య ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్ కి దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఇద్దరూ వెళ్లి పవన్ ని కలిసొచ్చారు. ఆ సమయంలోనే ఈ సినిమా గురించి చర్చలు జరిగినట్లు సమాచారం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #director Vamsi Paidipally
  • #pawan kalyan

Also Read

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

related news

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

2 hours ago
Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

4 hours ago
Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

4 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

22 hours ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

1 day ago

latest news

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

55 mins ago
R. P. Patnaik: ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా?

3 hours ago
Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

4 hours ago
Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

6 hours ago
Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version