Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బ్లాక్ బస్టర్ కాంబినేషన్ దక్కించుకున్న మాస్టర్ డైరెక్టర్..!

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ దక్కించుకున్న మాస్టర్ డైరెక్టర్..!

  • August 17, 2020 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ దక్కించుకున్న మాస్టర్ డైరెక్టర్..!

కోలీవుడ్ కి రెండు కళ్లుగా ఉన్నారు కమల్ హాసన్ మరియు రజిని కాంత్. దాదాపు ఒకే సమయంలో కెరీర్ మొదలుపెట్టిన వీరు దేశం మెచ్చిన హీరోలుగా ఎదిగారు. కెరీర్ బిగినింగ్ లో దిగ్దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో అధ్బుతమైన చిత్రాల్లో కలిసి నటించారు. చాలా కాలం తరువాత వీరిద్దరూ కలిసి ఓ చిత్రం చేయనున్నారు. ఐతే ఇద్దరు కలిసి హీరోలుగా కాదు. కమల్ హాసన్ నిర్మాణంలో రజిని కాంత్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషల్ పతాకంపై రజని హీరోగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఐతే ఈ చిత్ర దర్శకుడు ఎవరనే దానిపై ఒక స్పష్టత వచింది. ఖైదీ చిత్రంతో సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న లోకేష్ కనకరాజ్, ఈ చిత్ర దర్శకుడిగా వ్యవహరించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ తాజా ఇంటర్వ్యూలో లోకేష్ దీనిపై హింట్ ఇచ్చారు. దీనితో కమల్-రజిని- లోకేష్ కనగరాజ్ కాంబోలో మూవీ ఖాయమే అంటున్నారు.

ప్రస్తుతం వీరు ముగ్గరు తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో భారతీయుడు 2 మూవీ చేస్తున్నారు. ఇక రజిని దర్శకుడు శివతో అన్నాత్తే అనే మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరో తలపతి విజయ్ తో మాస్టర్ మూవీ చేస్తున్నారు . కమల్ భారతీయుడు మరియు లోకేష్ తెరకెక్కిస్తున్న మాస్టర్ చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి. త్వరలో విడుదల కానున్నాయి. ఇక ఈ క్రేజీ పోజెక్టు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Lokesh Kanagaraj
  • #Rajinikanth

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

2 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

5 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

6 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

8 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

9 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

8 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

12 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version