Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: చరణ్ తో మూవీపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్..?

Ram Charan: చరణ్ తో మూవీపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్..?

  • April 12, 2021 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ తో మూవీపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్..?

స్టార్ హీరో రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుండగా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో చరణ్ నటించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం జెర్సీ సినిమా హిందీ రీమేక్ పనులతో బిజీగా ఉన్నారు. చరణ్ తో గౌతమ్ సినిమాకు సంబంధించి వార్తలు వైరల్ అవుతుండటంతో తాజాగా గౌతమ్ స్పందించి పుకార్లకు చెక్ పెట్టారు.

చరణ్ పేరు డైరెక్ట్ గా చెప్పకుండా తన కొత్త సినిమా కోసం ఏ హీరోను కలవలేదని.. ఏ హీరోకు తాను కథ చెప్పలేదని గౌతమ్ తిన్ననూరి స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టంతా హిందీ జెర్సీ సినిమాపైనే ఉందని గౌతమ్ పేర్కొన్నారు. చరణ్ గౌతమ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్ గౌతమ్ ప్రకటనతో నిరాశకు గురవుతున్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.

హిందీ జెర్సీ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సౌత్ లో హిట్టైన చాలా సినిమాలు నార్త్ లో రీమేక్ కావడంతో పాటు అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. తెలుగులో సక్సెస్ అయిన జెర్సీ హిందీలో కూడా సక్సెస్ అవుతుందేమో చూడాల్సి ఉంది. నవంబర్ 5న దీపావళి కానుకగా హిందీ జెర్సీ సినిమా రిలీజ్ కానుంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Gowtham
  • #Gowtham Tinnanuri
  • #Ram Charan
  • #RC16

Also Read

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

related news

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

trending news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

1 hour ago
Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

50 mins ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

2 hours ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

3 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version