Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Hanu Raghavpudi: ఆ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హను.. అలాంటి కథతో?

Hanu Raghavpudi: ఆ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హను.. అలాంటి కథతో?

  • April 8, 2024 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hanu Raghavpudi: ఆ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హను.. అలాంటి కథతో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే. అందాల రాక్షసి(Andala Rakshasi) , కృష్ణగాడి వీర ప్రేమగాథ (Krishna Gaadi Veera Prema Gaadha) , లై (LIE) , పడిపడి లేచే మనసు (Padi Padi Leche Manasu) , సీతారామం (Sita Ramam) సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇతర దర్శకులతో పోల్చి చూస్తే హను రాఘవపూడి భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. హను రాఘవపూడి తర్వాత మూవీ ప్రభాస్ (Prabhas) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా తాజాగా ఒక మూవీ ఈవెంట్ కు హాజరైన హను రాఘవపూడి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యాక్షన్, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని ఆయన చెప్పుకొచ్చారు. భారీ పీరియాడికల్ ఫిల్మ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నానని ఆయన వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పుష్ప ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్.. అంతే..!
  • 2 చావు ఎదురొస్తే దానిని స్వీకరించాలి.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ స్టార్‌ హీరో , మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆరేళ్లు మాట్లాడుకోలేదట... ఇంతకీ ఏమైందంటే?

ఇప్పటికే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫైనల్ అయ్యారని విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారని హను రాఘవపూడి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మూడు ట్యూన్స్ ఫైనలైజ్ అయ్యాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. సీతారామం సక్సెస్ తో హను రాఘవపూడి పారితోషికం పెరిగిందని తెలుస్తోంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబో మూవీ విజువల్ వండర్ గా ఉండబోతుందని భోగట్టా.

కల్కి (Kalki 2898 AD) ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. కల్కి సినిమా పాన్ వరల్డ్ మూవీగా ఎక్కువ సంఖ్యలో భాషల్లో విడుదల కానుంది. ఉగాది కానుకగా కల్కి మూవీ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి. ప్రభాస్ ప్రతి ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Raghavapudi
  • #Prabhas

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Raja Saab: రాజసాబ్ ప్రమోషన్స్ లో ఎందుకింత డిలే?

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

4 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

4 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

6 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

10 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

10 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

4 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

6 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

10 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

11 hours ago
Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version