Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Harish Shankar: ‘భవదీయుడు భగత్ సింగ్’.. ఇంకెంతకాలం ఈ వెయిటింగ్?

Harish Shankar: ‘భవదీయుడు భగత్ సింగ్’.. ఇంకెంతకాలం ఈ వెయిటింగ్?

  • July 19, 2022 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: ‘భవదీయుడు భగత్ సింగ్’.. ఇంకెంతకాలం ఈ వెయిటింగ్?

దర్శకుడు హరీష్ శంకర్ ‘గద్దలకొండ గణేష్’ సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. గత మూడేళ్లుగా ఆయన పవన్ కళ్యాణ్ కాల్షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించాలనుకుంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. పవన్ డేట్స్ ఇచ్చిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కాల్షీట్స్ కేటాయించలేకపోతున్నారు. దానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇప్పటికే పవన్ సెట్స్ పై ఉన్న సినిమాలను ఇంకా పూర్తి చేయలేదు. మరోపక్క రాజకీయంగా చాలా యాక్టివ్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ శంకర్ సినిమాను ఎంతసేపటికీ మొదలుపెట్టలేకపోతున్నారు. నిజానికి ఈపాటికే సినిమా మొదలుకావాలి. కానీ ఇంకా స్టార్ట్ కాలేదంటే సందేహాలు కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను ఇంకా పూర్తి చేయలేదు.

మరోపక్క ‘వినోదయ సిత్తం’ రీమేక్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇవి పూర్తి కాగానే రాజకీయాలకే పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్య జనసేన పార్టీ మంచి జోరు మీదుంది. ఈ నేపథ్యంలో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది. అందుకే ఇప్పటిలో కొత్త సినిమాను మొదలుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు.

అందుకే హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పవన్ కళ్యాణ్ పరిస్థితిని అర్ధం చేసుకొని ప్రస్తుతానికి ఈ సినిమాను పక్కన పెట్టినట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయిన తరువాత పవన్ కళ్యాణ్ అందుబాటులోకి వస్తే అప్పుడు ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈలోగా హరీష్ శంకర్ మరో హీరోతో సినిమాను మొదలుపెట్టేలా ఉన్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #harish shankar
  • #Mythri Movie Makers

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

3 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

24 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

1 hour ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

2 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

3 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version