Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అను కి అవకాశాలు ఇప్పిస్తున్నది అతడేనా ??

అను కి అవకాశాలు ఇప్పిస్తున్నది అతడేనా ??

  • December 15, 2016 / 05:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అను కి అవకాశాలు ఇప్పిస్తున్నది అతడేనా ??

అమ్మడు మలయాళం, తెలుగు భాషల్లో కలిపి నటించిన సినిమాలు రెండు, అవి కూడా జస్ట్ యావరేజ్ సినిమాలు. కానీ, సదరు సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా అమ్మడికి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ, అమ్మాయి ఏమైనా పెద్ద అందగత్తా అంటే అదీ కాదు, చూడ్డానికి ఓ మోస్తరుగా ఉంటుంది. కానీ.. ఈ అవకాశాల వెల్లువకు కారణం ఏంట్రా అంటే హాట్ హాట్ న్యూస్ తెలిసింది. అయితే.. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం అమ్మడు ఓ దర్శకుడితో డేటింగ్ చేస్తోందని, ఆ దర్శకుడికి సినిమాల పరంగా పెద్దగా సీన్ లేకపోయినా.. అతడి తండ్రికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉండడంతో, ఆయన కాంటాక్ట్స్ ద్వారా అమ్మడికి అవకాశాలు ఇప్పిస్తున్నాడని తెలిసింది.

ఇంకో విశేషం ఏంటంటే.. అతడు ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ అమ్మడిని ఎరికోరి ఎంపిక చేసుకొని, సెట్ లో సినిమాను పట్టించుకోవడం మానేసి అమ్మడితో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నాడట. ఒకసారి అమ్మాయి విషయంలో హీరోకి-డైరెక్టర్ గారికి మనస్పర్ధలు కూడా వచ్చాయని, హీరో ఏకంగా సెట్స్ నుంచి వెళ్లిపోయాడని కూడా తెలుస్తోంది. ఇకపోతే.. అను ఎమ్మాన్యూల్ ప్రస్తుతం గోపీచంద్ సరసన “ఆక్సిజన్”, రాజ్ తరుణ్ సరసన “కిట్టు” మరియు పవన్ కళ్యాణ్ సరసన మరో సినిమా చేస్తోంది. ఇవి కాకుండా ఇంకొన్ని ప్రోజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. మొత్తానికి ఈ మలయాళ ముద్దుగుమ్మ కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకొంది!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emmanuel
  • #Director Trivikram Srinivas
  • #gopi chand
  • #majnu movie
  • #Nani

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

46 mins ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

3 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version