Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వరుణ్ కోసం రాసుకున్న కథలో పవన్!

వరుణ్ కోసం రాసుకున్న కథలో పవన్!

  • March 13, 2021 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుణ్ కోసం రాసుకున్న కథలో పవన్!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరోకి వెళ్లడం చాలా కామన్. అలా కొందరు హీరోలు రిజెక్ట్ చేసిన కథలతో చాలా మంది హీరోలు సక్సెస్ లు అందుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమా మరో హీరో కోసం రాసుకున్న కథ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని విడుదల చేసింది చిత్రబృందం.

వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై క్రిష్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా క్రిష్ కెరీర్ లో సరైన హిట్టు పడలేదు. ఎన్టీఆర్ బయోపిక్ కూడా నిరాశ పరిచింది. దీంతో పవన్ సినిమాతో కమర్షియల్ గా కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో కమర్షియల్ కథకు కావాల్సిన అన్ని అంశాలు మిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కథ పవన్ కోసం రాసుకున్నది కాదట. మెగాహీరో వరుణ్ తేజ్ కోసం ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు క్రిష్.

‘కంచె’ సినిమా తరువాత వరుణ్ తేజ్ తో మరో సినిమా చేయాలని భావించిన క్రిష్ ‘హరిహర వీరమల్లు’ కథను సిద్ధం చేశాడట. అయితే వరుణ్ మార్కెట్ కి.. ఈ సినిమా బడ్జెట్ సహకరించలేదట. వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ కంటే రెండు, మూడింతలు సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుండడంతో ఈ కథను పక్కన పెట్టేశారట. ఆ తరువాత జేమ్స్ బ్యాండ్ తరహాలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ తయారు చేశారట. కానీ చివరికి ఆ కథ కూడా పక్కకు వెళ్లిపోయింది. అలా వరుణ్ కోసం అనుకున్న వీరమల్లు కథను పవన్ తో చేస్తున్నారన్నమాట.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krish
  • #pawan kalyan
  • #PSPK27
  • #Varun Tej

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

20 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

21 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

22 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version