Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కోసం దిగనున్న హాలీవుడ్ నిపుణులు!

పవన్ కోసం దిగనున్న హాలీవుడ్ నిపుణులు!

  • September 10, 2020 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కోసం దిగనున్న హాలీవుడ్ నిపుణులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 27వ చిత్రంగా దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొఘల్ పాలకులకు చుక్కలు చూపించే బందిపోటు పాత్ర చేస్తున్నారు. పవన్ బర్త్ డే కానుకగా విడుదలైన ప్రీ లుక్ విశేష ఆదరణ దక్కించుకుంది.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలుకాగా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాత ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఇది పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీ నేపథ్యంలో మూవీ కొరకు విదేశీ నిపుణలు పనిచేయనున్నారట.కథ రీత్యా విఎఫ్ఎక్స్ వర్క్ కి చాలా ప్రాధాన్యం ఉంటుందట. దీనితో విఎఫ్ఎక్స్ వర్క్ కోసం హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన నిపుణులను పిలిపించనున్నారట. అద్భుతమైన సెట్స్ తో పాటు అబ్బురపరిచే విఎఫ్ఎక్స్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలుకావడం జరిగింది. లాక్ డౌన్ లేని పక్షంలో క్రిష్ మూవీ చిత్రీకరణ కూడా 50 శాతానికి పైగా పూర్తి అయ్యేది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. హరీష్ మరియు సురేంధర్ రెడ్డి చిత్రాలలో కూడా పవన్ నటించాల్సివుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish Jagarlamudi
  • #krish jagarlamudi
  • #pawan
  • #pawan kalyan
  • #PSPK27

Also Read

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

trending news

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

12 seconds ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

4 hours ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

47 mins ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

2 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

4 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

17 hours ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version