Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Director Krish: వెబ్‌సిరీస్‌గా అలనాటి ఆణిముత్యం… ఏమవుతుందో!

Director Krish: వెబ్‌సిరీస్‌గా అలనాటి ఆణిముత్యం… ఏమవుతుందో!

  • December 27, 2021 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Krish: వెబ్‌సిరీస్‌గా అలనాటి ఆణిముత్యం… ఏమవుతుందో!

నవలలు సినిమాలుగా తెరకెక్కడం టాలీవుడ్‌కి కొత్తేం కాదు. చాలా గొప్ప గొప్ప నవలలు సినిమాలుగా వచ్చి విజయం సాధించాయి. ఇటీవల కాలంలో ఆ ఒరవడి తగ్గినా… మళ్లీ ‘కొండపొలం’తో షురూ చేశారు ప్రముఖ దర్శకుడు క్రిష్‌. ఇప్పుడు మరో నవలను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని చూస్తున్నారు. అయితే ఈసారి సినిమాగా కాకుండా వెబ్‌సిరీస్‌ రూపంలో దానిని తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఓ ప్రముఖ ఓటీటీ కోసం ఈ వెబ్‌ సిరీస్‌ చేస్తారని సమాచారం.

తెలుగు నవలా ప్రపంచంలో ‘కన్యా శుల్కం’ నవలకు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటి సాహిత్యం, కథ, కథనం గురించి చర్చ వచ్చినప్పుడల్లా ‘కన్యా శుల్కం’ పేరు తప్పక చర్చకు వస్తుంది. అంతలా నవలా ప్రపంచంలో, రచనా ప్రపంచంలో ప్రభావం చూపించిన రచన అది. దానినే ఇప్పుడు క్రిష్ వెబ్‌ సిరీస్‌గా మార్చాలని చూస్తున్నార. ఆయన సహకారంతో అతని శిష్యుడు దర్శకత్వంలో ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తారట. అయితే ఏ పాత్రలో ఎవరు అనేది ఇంకా నిర్ణయం కాలేదని సమాచారం.

తెలుగులో కంటెంట్‌ పెంచుకునేందుకు సోనీ లివ్‌ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే క్రిష్‌తో ఈ సిరీస్‌ రూపొందించే పనిలో పడిందని టాక్‌. ‘మైదానం’ నవలను కూడా వెబ్‌ ఫిల్మ్ / సిరీస్‌గా రూపొందించాలని చాలా రోజుల క్రితం ప్రయత్నాలు సాగిన విషయం తెలిసిందే. ‘ఆహా’ కోసం ఆ సిరీస్‌ అని చెప్పారు. కానీ ఆ తర్వాత దీని గురించి ఎలాంటి సమాచారం లేదు. వేణు ఉడుగుల ‘మైదానం’ కోసం దర్శకుడు అవుతారని కూడా అన్నారు.

సినిమాల్లో తనదైన ముద్ర వేసిన క్రిష్‌ వెబ్‌ సిరీస్‌ల విషయంలోనూ రాణించారు. ‘ఆహా’ వచ్చిన తొలినాళ్లలో ‘మస్తీస్‌’ అనే సిరీస్‌ చేశారు. దానికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు ‘కన్యాశుల్కం’ చేస్తున్నారు. ఇది సకసెస్‌ అయితే… ఇలాంటి మరిన్ని నవలలు సిరీస్‌లుగా మారుతాయి. ఇక సినిమాల సంగతి చూస్తే… కొత్త సంవత్సరంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ను రీస్టార్ట్‌ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరిగాయి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish Jagarlamudi
  • #Kanyashulkam
  • #krish jagarlamudi

Also Read

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

related news

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

trending news

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

8 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

10 hours ago
Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

13 hours ago
Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

13 hours ago
సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

14 hours ago

latest news

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

13 hours ago
Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

14 hours ago
హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

14 hours ago
Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

14 hours ago
చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version