Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: ఎల్‌సీయూ హీరోలందరితో సినిమా.. లోకేశ్‌ కనగరాజ్‌ ఏం చెప్పారంటే?

Lokesh Kanagaraj: ఎల్‌సీయూ హీరోలందరితో సినిమా.. లోకేశ్‌ కనగరాజ్‌ ఏం చెప్పారంటే?

  • October 14, 2024 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: ఎల్‌సీయూ హీరోలందరితో సినిమా.. లోకేశ్‌ కనగరాజ్‌ ఏం చెప్పారంటే?

దర్శకులకు ఓ మార్క్‌ ఉంటుంది. వాళ్ల సినిమాలు చాలావరకు ఆ మార్క్‌ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మార్క్‌ అంటే ఇంచుమించు జోనర్‌ అని చెప్పొచ్చు. జోనర్‌లను తరచుగా మార్చే దర్శకులు ఇప్పుడు బాగా తగ్గిపోయారు. అలాంటి దర్శకుల్లో లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఒకరు. ‘ఖైదీ’(Kaithi), ‘మాస్టర్’(Master) , ‘విక్రమ్‌’ (Vikram), ‘లియో’ చిత్రాలతో తనేంటో నిరూపించుకుని పాన్‌ ఇండియా దర్శకుడు అయిపోయారు. దీంతో నెక్స్ట్‌ సినిమాలు ఏంటి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో రజనీకాంత్‌తో ‘కూలీ’ (Coolie) అనే సినిమా అనౌన్స్‌ చేసి ఆశ్చర్యపరిచారు.

Lokesh Kanagaraj

ఈ సినిమాను లోకేశ్ సినిమాటిక్‌ యూనివర్స్‌లో ఎలా భాగం చేస్తారు అనే చర్చ మొదలైంది. అయితే ఆ సినిమాకు, సినిమాటిక్‌ యూనివర్స్‌కు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చేశారు లోకేశ్ కనగరాజ్‌. రెండూ వేర్వేరు నేపథ్యాలు అని చెప్పారు. అయితే గన్స్‌, బ్లడ్స్‌ మాత్రం తన సినిమాల నుండి దూరమవ్వదు అని తేల్చేశారు. ‘కూలీ’ సినిమా గురించి లోకేశ్‌ (Lokesh Kanagaraj) మాట్లాడుతూ ఆరు నెలలకు మించి ఒక సినిమాకు షూటింగ్‌ చేయడం నచ్చదు. ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ 180 రోజుల్లోపే పూర్తి చేశాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

‘కూలీ’ సినిమాను కూడా అలానే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పారు. అయితే ఇటీవల రజనీకాంత్‌కు సర్జరీ జరగడంతో సినిమాకు కాస్త గ్యాప్‌ వచ్చింది. అక్టోబర్‌ 16 నుండి ఆయన తిరిగి సెట్స్‌లోకి వస్తారు అని లోకేశ్‌ తెలిపారు. మరి కొత్త సినిమాల సంగతి ఏంటి అని అడిగితే ఐదేళ్లపాటు ఎప్పటిలానే బ్లడ్‌, గన్స్‌తో సినిమాలు రెడీ చేస్తున్నా అని చెప్పారు. అలాంటి కథలకు తాను ఇప్పటికే కమిట్‌ అయ్యానని తెలిపారు. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చిన ‘ఖైదీ’, ‘విక్రమ్‌’, ‘లియో’ అంచనాలు పెరిగాయి.

దానిని పూర్తి చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాను ఇక ‘విక్రమ్‌’ సినిమాకు బ్లాక్‌బస్టర్‌ ఎండింగ్‌ కోసం ‘రోలెక్స్‌’ వచ్చాడు. ఆ పాత్రను పూర్తి స్థాయిలో తీసుకొని ‘రోలెక్స్‌’ సినిమా చేస్తా అని లోకేశ్‌ చెప్పారు. అదయ్యాక ఎల్‌సీయూ హీరోలందరితో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నా అని చెప్పారు. ఇక అవకాశం వస్తే ‘లియో 2’ కూడా చేస్తా అన్నారు. దానికి ‘పార్థిబన్‌’ అనే పేరు పెడతా అని చెప్పారు. కాబట్టి లోకేశ్‌ లైనప్‌ మామూలుగా లేదు.

తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

17 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

18 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

19 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

22 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version