Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ప్రభాస్ చరణ్?

Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ప్రభాస్ చరణ్?

  • June 27, 2023 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ప్రభాస్ చరణ్?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో దర్శకులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఒకరు. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా ద్వారా ఈయన పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో టాలీవుడ్ హీరోల చూపు కూడా లోకేష్ పై పడింది. దీంతో పాన్ ఇండియా స్టార్ హీరోలైనటువంటి చరణ్ ప్రభాస్ వంటి హీరోలు కూడా లోకేష్ డైరెక్షన్లో సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్నటువంటి లియో సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అనంతరం రజనీకాంత్ తో మరొక సినిమా చేయబోతున్నారు. అలాగే విక్రమ్ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుందని గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈయన డైరెక్షన్లో ప్రభాస్ చరణ్ సినిమాలు కూడా ఉండబోతున్నాయని వార్తలు వచ్చాయి.

తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ తనకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరోలైనటువంటి ప్రభాస్ రాంచరణ్ లతో గత కొంతకాలంగా ఎంతో మంచి పరిచయం ఉందని తెలిపారు. గతకొద్ది రోజుల క్రితం ప్రభాస్ కి తాను ఒక స్టోరీ చెప్పానని అయితే ఈ సినిమా చేయడానికి ప్రభాస్ చాలా ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు.త్వరలోనే మా ఇద్దరి సినీ కెరియర్ లో ది బెస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక చరణ్ గురించి కూడా (Lokesh Kanagaraj) లోకేష్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ తో కూడా తాను గత కొంతకాలంగా టచ్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు.ఇలా పాన్ ఇండియా స్టార్స్ అయినటువంటి చరణ్ ప్రభాస్ తో కరెక్ట్ టైం లో తన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అంటూ ఈ సందర్భంగా లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ రాంచరణ్ ఇద్దరు కూడా వీరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Lokesh Kangaraj
  • #Prabhas
  • #Rebel Star Prabhas

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

7 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

10 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

2 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

4 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

5 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version