Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మారుతీ తో మహేష్ బాబు…?

మారుతీ తో మహేష్ బాబు…?

  • January 4, 2020 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మారుతీ తో మహేష్ బాబు…?

2019 చివర్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు మారుతీ. సాయి ధరమ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ప్రతిరోజూ పండుగే విడులై రెండువారాలు అవుతున్న స్టడీ కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు వెళుతుంది . హీరో సాయి ధరమ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. కాగా ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు మారుతికి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఆయన ఏకంగా మహేష్ తో మూవీ చేసే అవకాశం దక్కించుకున్నారని జరుగుతున్న ప్రచారం.

Director Maruthi With Mahesh Babu

మహేష్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం దర్శకుడు పరుశురాం ఈ చిత్రం చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఐతే చాలా కాలం ఎదురుచూసిన పరుశురాం నాగ చైతన్యతో కమిట్ అయ్యారు. తాజాగా మారుతీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ తో మూవీ చేయనున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

3-Mahesh

మరో వైపు గత ఏడాది మహేష్ కి మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లితో మూవీ చేస్తున్నారని సమాచారం. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం అనధికారికంగా ధృవీకరించారు. వీరిద్దరి మధ్య కొనసాగుతున్న సాన్నిహిత్యం రీత్యా వంశీ పైడిపల్లితో మహేష్ తన తదుపరి చిత్రం చేశే అవకాశాలు చాలా ఎక్కువుగా ఉన్నాయి. ఒకవేళ మారుతితో మహేష్ మూవీ చేసినప్పటికీ అది వంశీ చిత్రం తరువాత ఉండే అవకాశం కలదు. ఒక వేళ నిజంగా మహేష్ తో మూవీ చేసే అవకాశం మారుతి కి దక్కితే ఆయన దశ తిరిగినట్లే.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #director Vamsi Paidipally
  • #Mahesh Babu
  • #parusuram Bujji director

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

8 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version