Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » The Raja Saab: రాజాసాబ్ స్టోరీ లైన్ గురించి మారుతి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

The Raja Saab: రాజాసాబ్ స్టోరీ లైన్ గురించి మారుతి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

  • January 18, 2024 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: రాజాసాబ్ స్టోరీ లైన్ గురించి మారుతి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రాజాసాబ్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఐఎండీబీ రాజాసాబ్ మూవీ కథ ఒక జంట మధ్య జరుగుతుందని ప్రేమలో పడిన వాళ్లు పెళ్లి చేసుకోకుండా ఒక నెగిటివ్ ఎనర్జీ భయపెడుతుందని పేర్కొనగా ఆ స్టోరీ లైన్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ స్టోరీ లైన్ గురించి మారుతి రియాక్ట్ అవుతూ అరెరే నా సినిమా ఫ్లాట్ ఇలా ఉంటుందని తెలియదని ఈ విషయంలో నాకు తెలియక వేరే స్క్రిప్ట్ తో షూట్ చేస్తున్నానని మారుతి కామెంట్లు చేశారు.

ఇప్పుడు ఈ ఐఎండీబీ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని మారుతి చెప్పుకొచ్చారు. రాజాసాబ్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా షూటింగ్ పూర్తైన తర్వాత రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రాజాసాబ్ మూవీ పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజాసాబ్ మూవీలో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారో క్లారిటీ రావాల్సి ఉంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. (The Raja Saab) రాజాసాబ్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉంది.

ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా ప్రభాస్ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో సైతం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ కు 2024 సంవత్సరంలో సైతం భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్, మారుతి రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #Prabhas
  • #The Raja Saab

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version