Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli, Nag Ashwin: రాజమౌళి తర్వాత అలాంటి సినిమాలు తీయడం నాగ్ అశ్విన్ కే సాధ్యమా?

Rajamouli, Nag Ashwin: రాజమౌళి తర్వాత అలాంటి సినిమాలు తీయడం నాగ్ అశ్విన్ కే సాధ్యమా?

  • June 27, 2024 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Nag Ashwin: రాజమౌళి తర్వాత అలాంటి సినిమాలు తీయడం నాగ్ అశ్విన్ కే సాధ్యమా?

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా విజువల్ వండర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు తీయడం సాధారణ విషయం కాదని నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించినా సినిమాను హిట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. రాజమౌళి (Rajamouli) భవిష్యత్తులో మహాభారతం తీయాలని కలలు కంటున్నారు. అయితే ఒక్కో సినిమాకు జక్కన్న ఐదేళ్ల సమయం కేటాయిస్తున్నారు.

ఒకవేళ మహా భారతం తెరకెక్కించే విషయంలో రాజమౌళి ఫెయిలైతే నాగ్ అశ్విన్ ఆ కలను నిజం చేస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి తర్వాత అలాంటి సినిమాలు చేయడం నాగ్ అశ్విన్ కే సాధ్యమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగ్ అశ్విన్ మనిషి సింపుల్ గా కనిపించినా తన సినిమాలతో మాత్రం అద్భుతాలు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

నాగ్ అశ్విన్ అంచెలంచెలుగా ఎదిగి తన కలలను నిజం చేసుకోవడంతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. రెబల్ స్టార్ మరోసారి ఈ సినిమాతో అదరగొట్టారనే చెప్పాలి. సినిమాలో వృథా అనిపించే పాత్ర ఒక్కటి కూడా లేదని చెప్పవచ్చు. ప్రభాస్, అమితాబ్ (Amitabh Bachchan)  పాత్రల మధ్య ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి.

విదేశీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తుండటం గమనార్హం. నాగ్ అశ్విన్ వల్ల వైజయంతీ మూవీస్ బ్యానర్ కు పూర్వ వైభవం వచ్చిందని చెప్పవచ్చు. కల్కి మూవీ డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతమయ్యాయి. ఒకింత ఆలస్యంగానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని భోగట్టా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

12 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

12 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

13 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

13 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

14 hours ago

latest news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

1 hour ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

16 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version