Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nag Ashwin: కల్కి రహస్యాల గుట్టు విప్పిన నాగ్ అశ్విన్.. ఏం చెప్పారంటే?

Nag Ashwin: కల్కి రహస్యాల గుట్టు విప్పిన నాగ్ అశ్విన్.. ఏం చెప్పారంటే?

  • July 27, 2024 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: కల్కి రహస్యాల గుట్టు విప్పిన నాగ్ అశ్విన్.. ఏం చెప్పారంటే?

మన దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఏదనే ప్రశ్నకు కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమా కోసం దాదాపుగా నాలుగేళ్లు కష్టపడ్డారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో నాగ్ అశ్విన్ కేర్ తీసుకున్నారు. రాజమౌళి (Rajamouli) , రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)  మా సినిమాను సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారని నాగ్ అశ్విన్ తెలిపారు.

ఆయా పాత్రల కోసం వాళ్లిద్దరినీ ఒప్పించాల్సి వచ్చిందని మంచి మనస్సుతో వాళ్లు ముందుకు వచ్చారని నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ సినిమాలో నటించిన ప్రధాన నటులకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారని ఆయన అన్నారు. ఈ సినిమాలోని ప్రధాన నటుల పాత్రలకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ (Amitabh Bachchan)  మినహా మరొకరిని ఊహించుకోలేదని ఆయన అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రాయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పురుషోత్తముడు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నెట్టింట్లో వైరల్ అవుతున్న 'ఉషాపరిణయం' మూవీ ట్రైలర్..!

దేశంలోని పెద్ద స్టార్ లలో అమితాబ్ ఒకరని ఆయన మాత్రమే ఈ పాత్రను మరింత శక్తిమంతంగా చేయగలరని అనిపించిందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. అమితాబ్, ప్రభాస్ (Prabhas) మధ్య యాక్షన్ సీన్స్ తీయాలేదని నా కల అని నాగ్ అశ్విన్ కామెంట్స్ చేశారు. కల్కి సినిమాకు ఇప్పటివరకు 1100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. కల్కి సినిమాలో బౌంటీ ఫైటర్ గా రాజమౌళి కనిపించారు.

కల్కి 2898 ఏడీ సినిమా నిర్మాతకు మంచి లాభాలను అందించిన సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ సినిమా ఈ వారం కూడా రికార్డ్ స్థాయి స్కీన్లలో ప్రదర్శితమవుతోంది. కల్కి 2898 ఏడీ మూడు గంటల నిడివితో తెరకెక్కినా ప్రతి సీన్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ తో ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకోగా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

27 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version