Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Director Nag Ashwin, Prabhas: ప్రభాస్ పాత్ర గుట్టు విప్పిన నాగ్ అశ్విన్!

Director Nag Ashwin, Prabhas: ప్రభాస్ పాత్ర గుట్టు విప్పిన నాగ్ అశ్విన్!

  • October 25, 2021 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Nag Ashwin, Prabhas: ప్రభాస్ పాత్ర గుట్టు విప్పిన నాగ్ అశ్విన్!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరో ప్రభాస్ కాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ కె సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్ర పోషిస్తాడని వార్తలు రాగా ఆ వార్తలే నిజమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం భిన్నమైన కథలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే సమయంలో వైజయంతీ మూవీస్ సూపర్ హీరో అని సంబోధించడంతో ప్రభాస్ ఈ సినిమాలో సూపర్ హీరో రోల్ లో నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. వైజయంతీ మూవీస్ అధినేతలు ప్రభాస్ ను మరింత పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్టు చెప్పకనే చెప్పేశారు. మహానటి తర్వాత గ్యాప్ తీసుకుని నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

బాహుబలి2 సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమాకు భారీస్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, సలార్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించటానికి సిద్ధమవుతున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కె 2023 సంవత్సరంలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Nag Ashwin
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 hour ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

18 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

19 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

20 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

21 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version