Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nag Ashwin: ప్రభాస్ ప్రాజెక్ట్ కే పై స్పందించిన నాగ్ అశ్విన్!

Nag Ashwin: ప్రభాస్ ప్రాజెక్ట్ కే పై స్పందించిన నాగ్ అశ్విన్!

  • September 15, 2022 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: ప్రభాస్ ప్రాజెక్ట్ కే పై స్పందించిన నాగ్ అశ్విన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బాహుబలి సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఇక సినిమాలన్నీ వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం వల్ల ప్రభాస్ పేరుపైనే వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం ప్రాజెక్టుకే. ఈ సినిమా ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేయడాది అక్టోబర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఒకే ఒక జీవితం సినిమా కథను పోలి ఉంటుందని అయితే ఈ సినిమాకు భారీ బడ్జెట్ మాత్రమే కేటాయిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

టైం ట్రావెల్ సినిమాలన్నీ ఒకే విధంగా ఉండవంటూ ఈయన పరోక్షంగా ప్యారడైస్ వద్ద బస్సు దిగిన వారంతా బిర్యానీ తినరు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నామని ఏ సినిమాలో దీపికా పదుకొనే దిశా పటాని వంటి స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా ఎనిమిది నెలల సమయం కేటాయిస్తున్నామని ఈయన వెల్లడించారు.ఇక ఈ సినిమా కోసం ఎనిమిది నెలలు విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఉపయోగిస్తున్నారంటే ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ చిత్రంతో వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

related news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

41 mins ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

3 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

7 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

2 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

7 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version