Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ మాటిచ్చాడు.. కానీ?

మహేష్ మాటిచ్చాడు.. కానీ?

  • June 25, 2019 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ మాటిచ్చాడు.. కానీ?

‘గీత గోవిందం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాడు దర్శకుడు పరశురామ్(బుజ్జి). దాదాపు ఏడాది వరకూ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయలేదు పరశురామ్. గతంలో ఈయన డైరెక్షన్లో వచ్చిన ‘యువత’ ‘సోలో’ చిత్రాలు కూడా మంచి హిట్టయ్యాయి. రవితేజ తో చేసిన ‘సారొచ్చారు’ సినిమా ప్లాపయినా ‘ఆంజనేయులు’ సినిమా కార్సియల్ గా లాభాల్ని తెచ్చిపెట్టింది. సో మినిమం గ్యారంటీ ఉన్న డైరెక్టర్ కాబట్టే మహేష్ బాబు కూడా ‘నీతో సినిమా చేస్తా’ అని మాటిచ్చాడు. కానీ మహేష్ ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎంతకాదనుకున్న డిసెంబర్ వరకూ ఈ చిత్రం షూటింగ్లోనే బిజీగా గడుపుతాడు. ఆ తరువాత వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మరో సినిమా ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. మరి మహేష్ తరువాతి సినిమా ఎవరితో చేస్తాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే వంశీ పైడిపల్లి మహేష్ కు లైన్ వినిపించగా.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి వినిపించమని చెప్పాడట. వంశీ సినిమాలకి చాలా టైం తీసుకుంటాడు. అయితే పరశురామ్ దగ్గర కథ చాలా వరకూ రెడీ గా ఉందట. ఎలాగూ మాట ఇచ్చాడు కాబట్టి మహేష్.. తనతో సినిమా చేస్తాడని పరశురాం ఎన్నో అసలు పెట్టుకుని మరీ ఎదురుచూస్తున్నాడట. అయితే ‘మహేష్ 27’.. ‘గీత ఆర్ట్స్’ కు కమిట్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు పరశురామ్ ఆ కాంపౌండ్ నుండీ బయటకి వచ్చేసాడు. మరి మహేష్ తో సినిమా ఓకే అయితే మళ్ళీ ‘గీత ఆర్ట్స్’ లోనే పరశురామ్ సినిమా చేయాల్సి ఉంటుంది. మరి చివరికి ఏమవుతుందో తెలియాలంటే డిసెంబర్ వరకూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ అప్పటికి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వెంటనే మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geeta Arts
  • #Mahesh Babu
  • #Parasuram

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

14 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

18 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

21 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

2 days ago

latest news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

11 hours ago
Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

12 hours ago
Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version