Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Parasuram: పరశురామ్‌ నెక్స్ట్‌ ఎవరితో.. క్లారిటీ కావాలి!

Parasuram: పరశురామ్‌ నెక్స్ట్‌ ఎవరితో.. క్లారిటీ కావాలి!

  • November 3, 2022 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Parasuram: పరశురామ్‌ నెక్స్ట్‌ ఎవరితో.. క్లారిటీ కావాలి!

రీసెంట్‌గా చాలా కష్టపడి డిజాస్టర్‌ అందుకున్న హీరో, తొలి ప్రయత్నంలో ఫ్లాప్‌ చవిచూసిన హీరోయిన్‌, పెద్ద హీరో దొరికినా అవకాశాన్ని రెండు చేతులా ఉపయోగించుకోలేకపోయిన దర్శకుడు… ఈ ముగ్గురూ కలసి ఓ సినిమా చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అయితే ఈ ముగ్గురూ గతంలో ఓ ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చారు. ఏంటీ.. ఇదంతా ఓ పజిల్‌లా ఉందా. ఎందుకు ఇలా చెబుతున్నాం అంటే.. ఇప్పుడు వాళ్ల రీసెంట్‌ కెరీర్‌ కూడా అలానే పజిల్‌లానే ఉంది కాబట్టి.

ఇప్పుడు క్లియర్‌ పాయింట్‌ లోకి వస్తే.. ‘గీత గోవిందం’ సినిమా టీమ్‌ మరోసారి కలవబోతోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌లో దీని గురించే చర్చ నడుస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్‌ ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇందులో కథానాయికగా రష్మిక మందనను హీరోయిన్‌గా అనుకుంటున్నారని చెబుతున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Full hopes on director Parasuram1

‘పెళ్ళిచూపులు’ సినిమాతో హీరోగా ఫేమ్‌ సంపాదించుకున్న విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’తో యంగ్‌ స్టార్‌ అయిపోయాడు. ఆ సినిమాతో రష్మిక టాలీవుడ్‌కి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలసి చేసిన సినిమా వర్కౌట్‌ కాకపోయినా.. కాంబినేషన్‌కి మాత్రం ఇప్పటికీ క్రేజ్‌ ఉంది. ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మాల్దీవులు ట్రిప్‌కి వెళ్లేంత చనువు కూడా ఏర్పడింది. దీంతో ఈ ఇద్దరూ ఎప్పుడు ఒక దగ్గర కనిపించినా ట్రెండింగే.

Geetha Govindam

అలాంటి ఇద్దరు కలసి ఓ సినిమా చేస్తున్నారు అంటే ఆసక్తికరమే కదా. అందుకే ఈ కాంబినేషన్‌ అనే పేరు వినిపించగానే నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు ‘గీత గోవిందం’ దర్శకుడితో అనేసరికి.. ఆ మ్యాజిక్‌ ఎక్స్పెక్ట్‌ చేస్తున్నారు. మరి పరశురామ్‌ ఎలాంటి కథతో వస్తారో చూడాలి. ఇక బాలకృష్ణతో ఓ సినిమా ఉంటుందని ఈ మధ్య పరశురామ్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ సినిమా ముందు, ఏది తర్వాత అనేది తెలియాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Parasuram
  • #Geetha Govindam
  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

17 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

23 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

5 mins ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

34 mins ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

1 hour ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version