Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rahul Ravindran: రుహానీ శర్మను తెగ పొగిడేసిన ఫస్ట్ డైరక్టర్‌.. ఆ సినిమా సంగతి మీకు తెలుసా?

Rahul Ravindran: రుహానీ శర్మను తెగ పొగిడేసిన ఫస్ట్ డైరక్టర్‌.. ఆ సినిమా సంగతి మీకు తెలుసా?

  • August 25, 2024 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Ravindran: రుహానీ శర్మను తెగ పొగిడేసిన ఫస్ట్ డైరక్టర్‌.. ఆ సినిమా సంగతి మీకు తెలుసా?

కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు చూడటానికి ఏదో సాధారణంగా కనిపిస్తాయి. కానీ వాటిలో నటించి మెప్పించడం చాలా కష్టం. అలా మెప్పించిన పాత్రలు ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోతాయి. తాజాగా ‘ఆగ్రా’ అనే సినిమాలో యువ కథానాయిక రుహానీ శర్మ (Ruhani Sharma)  అలాంటి పాత్రే చేసింది అంటున్నారు. తాజాగా ఆమె గురించి ఆమె మొదటి సినిమా (తెలుగులో) దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravindran) కూడా మాట్లాడారు. రుహానీ శర్మ నటించిన ‘ఆగ్రా’ అనే సినిమా గతేడాది కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Rahul Ravindran

మన దగ్గర సినిమా రిలీజ్‌ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఆ సినిమాలో రుహానీ నటించిన కొన్ని బోల్డ్‌ సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దాంతోపాటు ఆ వీడియోలు ఆమె పర్సనల్‌ వీడియోలు అంటూ ట్రోల్‌ కూడా చేస్తున్నారు. ఆ విషయంలో ఆమె అసహనం కూడా వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు ఈ విషయంలో ఆమె తెలుగులో నటించిన తొలి సినిమా ‘చి.ల.సౌ’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ ఆమెకు సపోర్టుగా మాట్లాడారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

రుహానీతో కలసి పనిచేయడం, ఆమె ప్రతిభను దగ్గరుండి చూడట నా జీవితంలో అత్యుత్తమమైన అనుభవాల్లో ఒకటి అని చెప్పొచ్చు. ఆమె గొప్ప నటి.. అయినా కొంచెం కూడా గర్వం ఉండదు. నేను ‘ఆగ్రా’ సినిమా ఇంకా చూడలేదు. కానీ కథ గురించి విన్నాను. ఆ సినిమా గొప్పతనం గురించి కూడా తెలుసుకున్నాను అని రాహుల్‌ చెప్పాడు. ‘ఆగ్రా’ సినిమా లాంటి స్క్రిప్ట్‌లను సెలక్ట్‌ చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి.

అలాంటి సినిమా ఎంచుకున్న రుహానీ లాంటి ధైర్యవంతురాలు మన ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టం. ఆమె లాంటి చాలామంది హీరోయిన్స్‌ ఇండస్ట్రీకి అవసరం అని తన పోస్టులో రాహుల్‌ రవీంద్రన్‌ రాసుకొచ్చారు. ఆ పోస్ట్‌కు రుహానీ కూడా రిప్లై ఇచ్చింది. తనకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పింది. రాహుల్‌ (Rahul Ravindran) మాటలు తనకు ధైర్యాన్ని ఇచ్చాయి అని కూడా చెప్పింది.

అంతమందిని అందుకే తీసుకున్నాం.. ‘కల్కి’ గురించి నాగీ స్పెషల్‌ ముచ్చట్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agra
  • #Rahul Ravindran
  • #Ruhani Sharma

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

21 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

21 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

24 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

1 day ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

1 day ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

5 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

5 hours ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

6 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

20 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version