Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rajkumar Periasamy: సినిమా చూసిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు: ‘అమరన్‌’ దర్శకుడు!

Rajkumar Periasamy: సినిమా చూసిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు: ‘అమరన్‌’ దర్శకుడు!

  • November 7, 2024 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajkumar Periasamy: సినిమా చూసిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు: ‘అమరన్‌’ దర్శకుడు!

కొంతమంది దర్శకులకు ఫేవరెట్ హీరోయిన్లు ఉంటారు. వాళ్లు కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారు అంటే హీరోయిన్‌ ఆమేనా అని అడుగుతుంటారు. అలానే కొన్ని కథలకూ ఫేవరెట్‌ హీరోయిన్‌లు ఉంటారు. అంటే ఆ సినిమా కథ రాస్తున్నప్పుడే ఆమెనే హీరోయిన్‌ అని ఆ దర్శకుడు ఫిక్స్‌ అయిపోతారు. అలాంటి ఓ ఘటన ఇటీవల విడుదలైన సినిమా విషయంలో జరిగింది. అదే దీపావళికి వచ్చి మంచి విజయం అందుకున్న ‘అమరన్‌’ (Amaran) . వీరమరణం పొందిన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితం ఆధారంగా కోలీవుడ్‌లో ఈ చిత్రం రూపొందింది.

Rajkumar Periasamy

తెలుగులో డబ్బింగ్‌ అయిన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి (Rajkumar Periasamy)  మాట్లాడుతూ సినిమా కాస్టింగ్‌, ప్రీప్రొడక్షన్‌ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో హీరో కంటే ముందే హీరోయిన్‌ను సెలక్ట్ చేసిన విషయం చెప్పుకొచ్చారు. మేజర్‌ ముకుంద్‌ జీవితం తనను బాగా ప్రభావితం చేసిందని.. ఆ కథకి ప్రారంభం, ముగింపు అందరికీ తెలుసని.. అందుకే కథను ఆసక్తికరంగా చెప్పడం కత్తి మీద సాము అయందని రాజ్‌కుమార్‌ పెరియసామి చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు!
  • 3 ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?

వాస్తవికత, కల్పితాలను బ్యాలెన్స్‌ చేస్తూ జీవితాన్ని తెరపైకి తీసుకురావడం పెద్ద బాధ్యత అని చెప్పారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్‌ రాస్తున్నప్పుడు హీరో ఎవరు అనే విషయం ఆలోచించలేదని, కానీ కథానాయిక మాత్రం సాయిపల్లవి (Sai Pallavi) అయితేనే బాగుంటుందని అనుకున్నానని చెప్పారు. మేజర్‌ ముకుంద్‌ భార్య ఇందు రెబెకా వర్గీస్‌ని కలసి మాట్లాడానని, అప్పుడు ఆ పాత్ర సాయిపల్లవి చేయాల్సిందే అని ఫిక్స్‌ అయ్యానని చెప్పారు.

సినిమా కథ అంతా రాశాక శివ కార్తికేయన్‌ని (Sivakarthikeyan)   కలసి కథ చెప్పానని, ఆయనకు నచ్చడంతో ముందుకు వెళ్లాం అని చెప్పారు. ఇక సినిమా చూశాక నిర్మాత కమల్ హాసన్‌ (Kamal Haasan) భావోద్వేగానికి గురయ్యారని, చాలాసార్లు ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పారు రాజ్‌ కుమార్‌. లాగే ఇందు మేడమ్‌ తొలి రోజు చెన్నైలో సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యారని చెప్పారు.

నివిన్‌ బయటపడ్డాడు.. ఇప్పటికైనా ఇలాంటి ఫేక్‌ కేసులు ఆపుతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amaran
  • #Rajkumar Periasamy

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

10 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

10 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version