Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devi Nagavalli: యాంకర్ దేవిపై మండిపడ్డ దర్శకుడు!

Devi Nagavalli: యాంకర్ దేవిపై మండిపడ్డ దర్శకుడు!

  • May 4, 2022 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Nagavalli: యాంకర్ దేవిపై మండిపడ్డ దర్శకుడు!

హీరో విశ్వక్ సేన్, యాంకర్ దేవి మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది. గత రెండురోజులుగా మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రాంక్ వీడియో చేశారు. పబ్లిక్ ప్లేస్ లో పెట్రోల్ వేసుకొని తెగ హంగామా చేశారు. దీంతో అది పెద్ద రచ్చ అయింది. ఈ ఇష్యూపై టీవీ9 ఛానెల్ లో డిబేట్ నిర్వహించారు. ఈ లైవ్ డిబేట్ లో పాల్గొన్నాడు విశ్వక్ సేన్.

ఈ డిస్కషన్స్ లో యాంకర్ దేవి, విశ్వక్ సేన్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వక్ సేన్ ను ఉద్దేశిస్తూ ఆమె పాగల్ సేన్, డిప్రెషన్ పర్సన్ అని కామెంట్స్ చేసింది. దీంతో అతడు ఫైర్ అయ్యాడు. నన్ను పాగల్ సేన్ అని.. డిప్రెషన్ పర్సన్ అనే హక్కు మీకు లేదు.. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదంటూ విశ్వక్ సేన్ యాంకర్ దేవిపై మండిపడ్డాడు. దీంతో దేవికి కోపమొచ్చి గెటౌట్ ఆఫ్ మై స్టుడియో..

అంటూ విశ్వక్ సేన్‌ని స్టుడియో నుంచి బయటకుపొమ్మంది. దీంతో విశ్వక్ సేన్ ‘మీరే పిలిచి మీరే బయటకు పొమ్మంటారా?’ అంటూ F*** అనే బూతు తిట్టేశాడు. ఒక మహిళా యాంకర్‌ని పట్టుకుని అంత మాట అంటారా..? అంటూ ఆ ఛానల్‌ విశ్వక్ సేన్‌ని ఏకిపారేస్తూ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ విషయంలో చాలా మంది దేవీని సపోర్ట్ చేస్తుంటే.. కొందరు మాత్రం విశ్వక్ కి మద్దతుగా నిలిచారు. యంగ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఈ విషయంపై స్పందిస్తూ..

‘వాడు మంచోడు కాబట్టి.. F***తో సరిపెట్టాడు. నేనైతే నాలుగు తగిలించేవాడ్ని.. నా నా దృష్టిలో జెండర్ కార్డ్ అనేది జాతి, కులం, మతం కార్డ్స్‌కి ఏ మాత్రం అతీతం కాదు.. ఫస్ట్ మనిషి’ అంటూ యాంకర్ దేవికి ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడు ఈ దర్శకుడు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Devi
  • #Bandi Saroj Kumar
  • #Hero Vishwak Sen
  • #Vishwak Sen

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version