Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rohit Shetty: స్టార్లందరూ కలిశారు… ‘సింగమ్‌’ కిచిడీ చేశారు… జనాలు రిజెక్ట్‌ చేశారు..

Rohit Shetty: స్టార్లందరూ కలిశారు… ‘సింగమ్‌’ కిచిడీ చేశారు… జనాలు రిజెక్ట్‌ చేశారు..

  • November 2, 2024 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rohit Shetty: స్టార్లందరూ కలిశారు… ‘సింగమ్‌’ కిచిడీ చేశారు… జనాలు రిజెక్ట్‌ చేశారు..

బాలీవుడ్‌కి అర్జెంట్‌గా పునర్‌ వైభవం కావాలి. గత కొన్నేళ్లుగా ఇదే మాట వింటూనే ఉన్నాం. అనుకున్నట్లుగా అప్పుడప్పుడు సరైన విజయాలు, వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయి. అయితే ఆ విజయాలు ఇచ్చిన ఆనందాన్ని చంపేయడానికి కొన్ని డిజాస్టర్లు వస్తున్నాయి. మొత్తంగా బాలీవుడ్ కూడబెట్టుకుంటున్న ధైర్యాన్ని చంపేస్తున్నాయి. తాజాగా వచ్చిన ‘సింగమ్‌ అగైన్‌’ (Singham Again)  సినిమాతో కూడా అదే జరిగింది. సినిమా తొలి షో నుండే ట్రోలింగ్‌ను మూటగట్టుకుంది. తమిళ ‘సింగమ్‌’ను బాలీవుడ్‌కి తీసుకెళ్లి ‘సింగమ్‌’ (Singham) , ‘సింగమ్‌ రిటర్న్స్‌’ అంటూ వరుస విజయాలు అందుకున్నారు రోహిత్‌ శెట్టి (Rohit Shetty).

Rohit Shetty

ఆ తర్వాత మన ‘ఆగడు’ సినిమాను అక్కడకు తీసుకెళ్లి కొంత మార్చి ‘సింబా’ చేసి విజయం అందుకున్నారు. ఆ వెంటనే ‘సూర్యవంశీ’ అంటూ వచ్చి ఫర్వాలేదనిపించారు. దీంతో ఇప్పుడు చేసిన ‘సింగమ్‌ అగైన్‌’తో విజయం పక్కా అనుకున్నారంతా. కానీ ఆయన వండిన కిచిడీ టేస్ట్‌ తేడా కొట్టేసింది. దీంతో ‘రోహితూ.. ఇది టూ బ్యాడ్‌’ అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

సింగమ్‌ (అజయ్‌ దేవగణ్‌)కు (Ajay Devgn) ఎస్పీ శక్తి శెట్టి (దీపిక పడుకొణె) (Deepika Padukone) , ఏసీపీ సత్య (టైగర్‌ ష్రాఫ్‌)  (Tiger Shroff), సింబా (రణ్‌వీర్‌ సింగ్‌) (Ranveer Singh) , డీసీపీ వీర్‌ సూర్యవన్షీ (అక్షయ్‌ కుమార్‌)(Akshay Kumar)ల సాయంతో డేంజరస్‌ లంకను అంతం చేస్తాడు. ఆఖరులో చుల్‌బుల్‌ పాండే (సల్మాన్‌ ఖాన్‌) కూడా వచ్చాడు. ఇంతమంది వచ్చినా సినిమాకు విజయం అయితే అందివ్వలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ట్రోలింగ్‌ నుండి దూరం కూడా చేయలేకపోయారు.

సినిమాలో చెప్పాలనుకున్న కథ గొప్పదే.. సినిమాలో నటించిన, కనిపించిన హీరోలు, హీరోయిన్లు కూడా గొప్పవాళ్లే. అంత మంది స్టార్లు ఒకసారి ఒకే దగ్గర కనిపిస్తే చూడటానికి ఎవరికి నచ్చదు చెప్పండి. అంతమందిని కలపడమూ చాలా కష్టం. ఇంత కష్టపడినప్పుడు కేవలం ఫైట్స్‌ కోసమే సినిమా అన్నట్లుగా కాకుండా కథ, కథనం, పాటలు, కామెడీ మీద కూడా దృష్టి పెట్టాల్సింది అనే విమర్శలు వస్తున్నాయి. మరి రోహిత్‌ శెట్టి ఎంతవరకు ఈ సినిమా నుండి పాఠాలు నేర్చుకుంటారో చూడాలి.

క్రేజీ మల్టీస్టారర్ కి శివ నిర్వాణ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?

2 hours ago

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rohit Shetty
  • #Singham Again

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version