Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

  • May 27, 2026 / 10:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

టెక్నికల్ గా తెలుగు సినీ పరిశ్రమ స్ట్రాంగ్ అవుతున్నప్పటికీ.., ఒక సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అనే విషయంలో మాత్రం మేకర్స్..కి రోజురోజుకూ కత్తిమీద సాములా మారుతోంది అనే చెప్పాలి.

Sai Rajesh

‘బేబీ’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) ఈరోజు ‘సమ్మర్ హాలిడేస్’ అనే సినిమా ప్రెస్ మీట్‌ కి గెస్ట్ గా వచ్చారు. ఆయన స్పీచ్ ఇస్తున్న క్రమంలో ప్రస్తుత సినిమా పరిస్థితులపై అలాగే సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ట్రెండ్స్‌పై కుండబద్దలు కొట్టాడు.

sai rajeshసినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఫిల్మ్ మేకర్ గా తాను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఆడియన్స్ తో పంచుకునే ప్రయత్నం చేశారు సాయి రాజేష్. ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్ వ్యూస్, కామెంట్స్ డబ్బులతో కొనేస్తున్నామని, ట్విట్టర్‌లో నెగెటివిటీని కప్పిపుచ్చడానికి పాజిటివ్ ట్రెండ్స్‌ను కూడా ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేస్తున్నామని సాయి రాజేష్ ఓపెన్ గా చెప్పారు.

దీనివల్ల ఏది నిజమైన కంటెంట్, ఏది నకిలీ హైప్ అనేది గుర్తించడం ఆడియన్స్ కి కష్టంగా మారిందని, ఇది పరిశ్రమలోని చాలా మందిలో విరక్తిని, భయాన్ని కలిగిస్తోందని సాయి రాజేష్ తన ఆవేదన వ్యక్తం చేశారు.మారుతున్న ప్రేక్షకుల అభిరుచి వల్ల కేవలం కొన్ని జోనర్లు మాత్రమే మిగిలాయని, ఒకవేళ తన ‘బేబీ’ సినిమా కనుక ఇప్పుడు విడుదలైతే.. ఆ సినిమా ఫుల్ రన్లో చేసిన కలెక్షన్లలో సగం కూడా కలెక్ట్ చేయదని సాయి రాజేష్ అభిప్రాయపడ్డారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కేవలం లాభాల కోసమే కాకుండా, సినిమాను ఒక కళగా భావించి ‘సమ్మర్ హాలిడేస్’ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి విభిన్నమైన చిత్రాలు తీస్తున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని గట్స్..ను సాయి రాజేష్ అభినందించారు.సాయి రాజేష్ కామెంట్స్ తో చాలా మంది ఏకీభవిస్తున్నారు. గతేడాది వచ్చిన నితిన్ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా నిర్మాత దిల్ రాజు ఇదే విషయంపై ఓపెన్ అయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి సాయి రాజేష్ కూడా చేరాడు అని చెప్పాలి.

ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

ట్విట్టర్ లో పోస్టులు , యూట్యూబ్ లో వ్యూస్, నెగిటివ్ కామెంట్స్ ను పాజిటివ్ చేయడం ఇవన్నీ మేము డబ్బులు పెట్టి కొనేస్తున్నాము

కాబట్టి జనాలకి ఏది ఒరిజినల్ కంటెంటో తెలీక సినిమాలపై విరక్తి పుట్టేసింది : సాయి రాజేష్#SummerHolidays #DheerajMogilineni #SaiRajesh pic.twitter.com/7bYeuXXDTW

— Filmy Focus (@FilmyFocus) May 27, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Rajesh
  • #Tollywood

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

13 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

18 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

19 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

12 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

14 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

17 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version