Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

  • May 27, 2026 / 10:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకి మధ్య నలుగుతున్న ‘పర్సంటేజీ’ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది అనే చెప్పాలి.

Peddi

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’(Peddi) సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో ఫుల్స్టాప్ పడినట్టైంది. సినీ పరిశ్రమకి నష్టం కలగకుండా ఆయనతో జరిపిన చర్చలను ఆధారం చేసుకుని ఎగ్జిబిటర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

peddi - chiranjeevi

వారి ఒప్పందం ప్రకారం.. ‘పెద్ది’ సినిమాను పాత పద్ధతి లో అంటే ‘రెంటల్ విధానం’లోనే థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అయితే, ఒకవేళ టికెట్ ధరలు పెంచితే, ఆ పెంచిన మొత్తంలో వచ్చే దానికి 7.5 శాతం అదనపు వాటాను ఎగ్జిబిటర్లకు ఇచ్చేలా ఇరువర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇది అటు నిర్మాతలకు, ఇటు ఎగ్జిబిటర్లకి పెద్ద ఊరట అనే చెప్పాలి.ఇక చాలా కాలంగా చర్చల్లో ఉన్న పర్సంటేజీ విధానం పై కూడా ఓ నిర్ణయం తీసుకున్నారు.

జూన్ 30 తర్వాత థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకి పూర్తిస్థాయిలో పర్సెంటేజీ విధానం అమల్లోకి రానుంది. దీనికి కూడా నిర్మాతలు, డిస్ట్రిబూటర్లు అంగీకారం తెలిపారు. మెగాస్టార్ చొరవతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. రామ్ చరణ్ సినిమా మేకర్స్ కి కూడా ఓ టెన్షన్ తీరినట్టే. ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు వచ్చిన ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అయ్యి సాల్వ్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఇన్వాల్వ్ కాకుండా ఏ సమస్యకి కూడా సరైన పరిష్కారాలు దొరకడం లేదు అనే చెప్పాలి.

రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Peddi

Also Read

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

related news

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

trending news

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

15 mins ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

19 mins ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

54 mins ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

1 hour ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

3 hours ago

latest news

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

7 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 day ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version