Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బన్నీ కోసం ఐటమ్ పాపను వెతుకుతున్న సుకుమార్..!

బన్నీ కోసం ఐటమ్ పాపను వెతుకుతున్న సుకుమార్..!

  • April 29, 2020 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ కోసం ఐటమ్ పాపను వెతుకుతున్న సుకుమార్..!

టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా దేవిశ్రీని చెప్పుకోవాల్సిందే. ఆయన ఫోక్ బీట్స్ ని బేస్ చేసుకొని కట్టే మసాలా ట్యూన్స్ ట్యూన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక సుకుమార్ సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ఉండగా ప్రతి సినిమాలో కేక పుట్టించే ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన అ అంటే అమలాపురం, రింగ రింగా సుకుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రంగస్థలంలోని జిగేలు రాణి వంటి ఐటమ్ సాంగ్స్ సూపర్ హిట్ కొట్టాయి.

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ తెరక్కించిన నాన్నకు ప్రేమతో చిత్రంలో మాత్రమే సుకుమార్ ఐటమ్ సాంగ్ పెట్ట లేదు. కాగా మరి బన్నీ-సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పుష్ప సంగతేమి అంటే ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీతో ఉన్న సుకుమార్ ఐటమ్ పాపను వెతికే పనిలో ఉన్నారు. బెస్ట్ డాన్సర్ అయిన బన్నీ పక్కన డాన్స్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఇక ఐటమ్ సాంగ్ అంటే ఆ హీరోయిన్లో సూపర్ ఎనర్జీ ఉండాలి.

Allu Arjun's Pushpa Movie First Look Poster Review1

అందుకే సుకుమార్ గ్లామర్ తో పాటు మంచి డాన్స్ స్కిల్స్ కలిగిన బేబీ కోసం అనేక మంది హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నాడట. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో ఆయన ఈ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట. మరి బన్నీ పక్కన ఆ గ్రేసీ స్టెప్స్ తో అలరించనున్న బ్యూటీ ఎవరనే ఆసక్తి ఫ్యాన్స్ లో పెరిగిపోయింది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun's Pushpa Movie
  • #devi sri prasad
  • #Pushpa Movie
  • #Rashmika Mandanna

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

41 mins ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 hour ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 hour ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

16 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

17 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

20 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

21 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

22 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version