Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Director Shankar: 28 ఏళ్ల తర్వాత కూడా అదే ఫీలింగ్‌.. సేనాపతి గురించి శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌.!

Director Shankar: 28 ఏళ్ల తర్వాత కూడా అదే ఫీలింగ్‌.. సేనాపతి గురించి శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌.!

  • July 8, 2024 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Shankar: 28 ఏళ్ల తర్వాత కూడా అదే ఫీలింగ్‌.. సేనాపతి గురించి శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌.!

కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా అందులోని పాత్రలు మనకు జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో ‘భారతీయుడు’ ఒకటి. లంచం మీద ఎవరూ చేయని విధంగా యుద్ధం చేసిన సేనాపతిని ఆ సినిమాలో చూపించారు దర్శకుడు శంకర్‌ (Shankar). ఈ పాత్రను ఫస్ట్‌ పార్ట్‌లో చూసినప్పుడు ఎంతగా నచ్చిందో, ఇప్పుడు రెండో పార్టులో అంతకుమించి నచ్చుతుంది అని శంకర్‌ చెప్పారు. ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా ఈ నెల 12న విడుదలవుతున్న సందర్భంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

ఆ వేదిక మీద శంకర్‌ మాట్లాడుతూ సినిమా కథ ఆలోచన ఎలా వచ్చింది, షూటింగ్‌ ఎలా జరిగింది, కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఎలా నటించారు అనే వివరాలను ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. ‘భారతీయుడు’ సినిమా విడుదలైన తర్వాత ఎప్పుడు పేపర్‌ చూసినా, వార్తలు చూసినా.. ‘లంచం’ వార్తలు కనిపిస్తుండేవి. అప్పుడు సేనాపతి గుర్తొచ్చేవారు. ‘రోబో 2.0’ సినిమా షూటింగ్‌ సమయంలో ‘భారతీయుడు మళ్లీ వస్తే!’ ఎలా ఉంటుందన్న ఆలోచనతో కమల్‌ హాసన్‌కు కథ చెప్పాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లావణ్య - రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!
  • 2 ఆసుపత్రికి వెళ్తే అలా అంటారా అంటూ స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌.. ఏమైందంటే?
  • 3 హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

ఆయన కూడా ఓకే అవ్వడంతో సినిమా పట్టాలెక్కించేశాను. ‘భారతీయుడు’ సినిమా షూటింగ్‌కి ముందు సేనాపతి లుక్‌ కోసం కమల్‌ తండ్రి, సోదరుల ఫొటొల్ని రిఫరెన్స్‌గా తీసుకున్నాం. ఆ లుక్‌లో తొలిసారి కమల్‌ను చూసినప్పుడు గూస్‌ బంప్స్‌ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ‘భారతీయుడు 2’ కోసం సేనాపతి లుక్‌లో కమల్‌ను చూసిన అదే ఫీల్‌ వచ్చిందని శంకర్‌ చెప్పారు.

ఇక ఈ సినిమాలో కమల్‌ చేసిన ఓ రిస్కీ షాట్‌ గురించి శంకర్‌ చెప్పి వావ్‌ అనిపించారు. నాలుగు రోజుల పాటు రోప్‌కి వేలాడుతూ, ప్రోస్థటిక్‌ మేకప్‌తో కమల్‌ ఓ సీన్‌ చేశారని, ఫాస్ట్‌ మోడ్‌లో ఉన్న ఓ డైలాగ్‌ను అర్థం చేసుకుని స్లో మోషన్‌ నటించడం చాలా కష్టమని.. ఆ పని కమల్‌ చేశారని శంకర్‌ చెప్పారు. ప్రపంచంలోనే ఇలాంటి నటుడు ఇంకొకరు ఉండరు అని చెప్పారు శంకర్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #Kamal Haasan
  • #shankar

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

36 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

45 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

24 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version