Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Shankar: ‘ఇండియన్‌ 2’లో అంత ముసలోడు అయిపోయాడు.. మరి 3లో ఎలా?

Shankar: ‘ఇండియన్‌ 2’లో అంత ముసలోడు అయిపోయాడు.. మరి 3లో ఎలా?

  • November 13, 2023 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: ‘ఇండియన్‌ 2’లో అంత ముసలోడు అయిపోయాడు.. మరి 3లో ఎలా?

‘భారతీయుడు’… ‘భారతీయుడు 2’.. ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్‌ 17 ఏళ్లు. మామూలుగా అయితే ఇది చాలా ఎక్కువ. అందుకేనేమో ఇక ‘భారతీయుడు 2’ రాదు అని ఆ మధ్య మాట్లాడుకున్నారు కూడా. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఆ సినిమా వచ్చేసింది. అయితే ఇప్పుడు ‘భారతీయుడు 3’ ఉంటోంది అంటున్నారు. దీంతో ‘అయితే ఈ సినిమా కోసం మరో 15 ఏళ్లు ఆగాలా’ అనే ప్రశ్న మీ దగ్గర నుండి రావొచ్చు. అలాంటి ప్రశ్నే ఉంటే అడిగేయకండి ఎందుకంటే అన్ని నెలలు కూడా పట్టదట.

‘భారతీయుడు 2’ సినిమాకు సంబంధించి షూటింగ్‌ దాదాపు పూర్తయిన విషయం తెలిసిందే. విజయవాడలో ప్రస్తుతం 8000 మంది ప్రజల నడుమ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అందులో కమల్‌ను ప్రజలు అనుమానించి, అవమానించే సన్నివేశం తెరకెక్కిస్తున్నారని టాక్‌. అయితే ఈ సన్నివేశం రెండో భారతీయుడు సినిమాకే కాదు, మూడో ‘భారతీయడు’కి కూడా కీలకంగా ఉంటుందట. 2024 సమ్మర్ టార్గెట్‌గా ‘భారతీయుడు 2’ సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి అయిపోతుందట.

‘భారతీయుడు 2’ షూటింగ్‌ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు కమల్, (Shankar) శంకర్ మధ్య చర్చలు జరుగుతుండగా… ‘భారతీయుడు 3’ ఆలోచన పుట్టిందట. దానికి అనుగుణంగా ‘భారతీయుడు 2’లో కొన్ని మార్పులు చేశారట. ఆ లెక్కనే షూటింగ్‌ చేశారట. ఈ క్రమంలో 40 రోజులు షూటింగ్‌ చేస్తే ‘భారతీయుడు 2’, ‘భారతీయుడు 3’ పూర్తయిపోతాయట. దీందతో వెంటవెంటనే సినిమాలు విడుదల చేసేలా ఆలోచనలు చేస్తున్నారట శంకర్‌ అండ్‌ కో.

దీంతో కమల్ ఫ్యాన్స్‌ చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. ఎందుకంటే ఒకే షూటింగ్‌లో రెండు సినిమాలు అంటే పెద్ద విషయమే కదా. అయితే రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ మాత్రం గుస్సా మీదున్నారు. శంకర్‌ ఇంకెన్నాళ్లు ‘భారతీయుడు’ చేస్తారు… ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్స్‌కి వచ్చేయొచ్చు కదా అంటున్నారు. అన్నట్లు మూడో ‘భారతీయుడు’ ఉంటాడని ఆ మధ్య నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ కూడా అన్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indian 2
  • #Indian 3
  • #Kamal Haasan

Also Read

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

related news

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

trending news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

4 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

5 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

5 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

5 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

4 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

6 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

8 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version