Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ రీఎంట్రీకి భారీ ప్లాన్!

టాలీవుడ్ రీఎంట్రీకి భారీ ప్లాన్!

  • October 14, 2020 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ రీఎంట్రీకి భారీ ప్లాన్!

సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత గోపీచంద్ హీరోగా తెలుగులో ‘శౌర్యం’ అనే సినిమా తీసి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు శివ. కొన్నాళ్ల తరువాత గోపీచంద్ తోనే ‘శంఖం’ అనే మరో సినిమా తీశాడు. అది వర్కవుట్ కాలేదు. ఇక రవితేజతో తీసిన ‘దరువు’ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తన సొంత ఇండస్ట్రీ కోలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయాడు. అక్కడ ఆయన తీసిన సినిమాలు హిట్ అవ్వడంతో అజిత్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అజిత్ తో వరుసగా ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి సినిమాలు తీసి కోలీవుడ్ లో బిజీ డైరెక్టర్ గా మారాడు.

ప్రస్తుతం శివ.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘అన్నాత్తె’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తరువాత హీరో సూర్యతో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో పూర్తవుతాయి. ఆ తరువాత టాలీవుడ్ లో ఓ సినిమా చేయాలని శివ ప్లాన్ చేస్తున్నాడట. టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్ లేదా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనేది శివ ఆలోచన. మాస్ సినిమాలను తెరకెక్కించడంలో శివకి తిరుగులేదు.

తమిళంలో అతడి సక్సెస్ రేట్ చూస్తే.. ఇక్కడి స్టార్ హీరోలు నో చెప్పే అవకాశం లేదు. పైగా మన హీరోలు మాస్ కథలంటే మరింత ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి శివ అనుకుంటున్నట్లు బన్నీ, ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరు తనకి డేట్లు ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మరి శివ ప్రాజెక్ట్ ఎవరితో సెట్ అవుతుందో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Shiva
  • #Director Siva
  • #Jr Ntr
  • #Shiva

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 hour ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

2 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

3 mins ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

14 mins ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

45 mins ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

55 mins ago
Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version