Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘సాహో’ పై ఉన్న అంచనాల్ని నేను మ్యాచ్ చేయలేకపోయాను

‘సాహో’ పై ఉన్న అంచనాల్ని నేను మ్యాచ్ చేయలేకపోయాను

  • August 31, 2019 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సాహో’ పై ఉన్న అంచనాల్ని నేను మ్యాచ్ చేయలేకపోయాను

సుజిత్… ఈ పేరు గత కొన్ని రోజులుగా ఇండియా వైడ్ హల్ చల్ చేస్తుంది. ఈ కుర్ర డైరెక్టర్ కేవలం శర్వానంద్ తో ‘రన్ రాజా రన్’ అనే చిత్రం మాత్రమే చేసాడు. ఆ సినిమా మంచి హిట్టైంది. దీంతో ఏకంగా ‘బాహుబలి’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం కోసం ఏకంగా 350 కోట్ల బడ్జెట్ పెట్టారు ‘యూవీ క్రియేషన్స్’ వారు. ఇది హీరోతో పాటు నిర్మాతలకు కూడా పెద్ద సాహసమే…! ప్యాన్ ఇండియా చిత్రంగా … తెలుగు ,తమిళ , మలయాళం , హిందీ భాషల్లో ఏకకాలంలో 10 వేలకి పైగా థియేటర్లలో విడుదల చేశారు.

director-sujeeth-says-sorry-to-prabhas-fans1

ఆగష్టు 30 న(నిన్న) విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డివైడ్ టాక్ ను మూట కట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం విశేషం. ప్రభాస్ బెస్ట్ ఇచ్చాడు.. అందులో డౌట్ లేదు. ఇక నిర్మాతలు కూడా మంచి నీళ్ళులా ఖర్చుపెట్టేసారు. సో వాళ్ళు కూడా బెస్ట్ ఇచ్చారు… కానీ డైరెక్టర్ సుజీత్ విషయంలోనే భారీ విమర్శలు వస్తున్నాయి. ‘సినిమా అంటే కేవలం భారీ యాక్షన్ సీక్వెన్సులు అనేలా తీసి , కథ, కథనాల్ని గాలికి వదిలేసాడని’ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ విషయం పై తాజాగా సుజిత్ స్పందించాడు .. ‘రెండేళ్ళ పాటు ఎంతో కష్టపడి తీసిన సినిమాకి ఈ విధమైన టాక్ రావడం నాకు చాలా భాధగా ఉంది. సినిమాలో ప్రభాస్ అన్న నటన సూపర్ గా ఉంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ, అభిమానులు ప్రభాస్ అన్న నుండీ ఇంకా ఎదో ఎక్సఫెక్ట్ చేసారు. దాన్ని నేను రీచ్ కాలేకపోయాను … నన్ను నమ్మి రెండేళ్ళు కష్టపడ్డ ప్రభాస్ అన్నకి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను’ అంటూ చప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Saaho Collections
  • #Saaho Movie Collections
  • #Saaho Movie Review
  • #Saaho Review

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

6 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

6 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

8 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

9 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

9 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

5 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

7 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version