Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pushpa 2: ఆ పాట విషయంలో సుకుమార్ నిర్ణయం మారిందా?

Pushpa 2: ఆ పాట విషయంలో సుకుమార్ నిర్ణయం మారిందా?

  • November 7, 2024 / 12:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ఆ పాట విషయంలో సుకుమార్ నిర్ణయం మారిందా?

‘పుష్ప 2’  (Pushpa 2)  ఈ ఏడాది చివర్లో రాబోతున్న అతి పెద్ద సినిమా. ఆడియన్స్ చూపంతా నెక్స్ట్ ఈ సినిమాపైనే ఉంది. ‘పుష్ప’ (Pushpa)  సినిమా కోవిడ్ టైంలో కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. తెలుగులో టికెట్ రేట్ల ఇష్యు వల్ల పెద్దగా ఆడలేదు కానీ, నార్త్ లో, ఓవర్సీస్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక..లో కూడా ‘పుష్ప’ విజయం సాధించింది. అందువల్ల ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి అని చెప్పవచ్చు.

Pushpa 2

‘పుష్ప’ క్లైమాక్స్ ను బట్టి సెకండ్ పార్ట్ కథ అంతా విలన్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), హీరో అల్లు అర్జున్ (Allu Arjun)  … ల మధ్య సాగుతుంది అని స్పష్టమైంది. అలాగే క్లైమాక్స్ లో ‘ఒకటి తక్కువైంది’ అంటూ ఫహాద్ ఫాజిల్ పలికే డైలాగ్ బాగా హైలెట్ అయ్యింది. ‘పుష్ప 2’ (Pushpa 2) విషయంలో కూడా ఒక్కటి తక్కువవుతుందనేది ఇన్సైడ్ టాక్. మేటర్ ఏంటంటే.. ‘పుష్ప 2’ షూటింగ్లో భాగంగా ఇంకో 2 పాటలు చిత్రీకరించాల్సి ఉందట. ఇందులో ఒకటి ఐటెం సాంగ్ కాగా ఇంకోటి హీరో, హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'తండేల్' సంక్రాంతికి రిలీజ్ అని మేము చెప్పలేదు!
  • 2 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్ ప్లాన్ బాగుంది రాజుగారు..!
  • 3 నాగ చైతన్య అభిమానులకి భరోసా ఇచ్చిన బన్నీ వాస్!

ఐటెం సాంగ్ ఈ వారం చిత్రీకరిస్తారట. శ్రీలీల (Sreeleela) ఇందులో అల్లు అర్జున్ తో కలిసి చిందులు వేయనుంది అని సమాచారం. అయితే ఇంకో పాటని సుకుమార్ లైట్ తీసుకోబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ఈ పాట వల్ల లెంగ్త్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందట. అసలే ‘పుష్ప 2’ పెద్ద కథ. కాబట్టి ప్రేక్షకులు ఈ పాట వల్ల డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉందని సుకుమార్ (Sukumar) ఆలోచిస్తున్నాడట. కానీ అతని ఆలోచనలు గంటకోసారి మారిపోతూ ఉంటాయి. ఫైనల్ గా ఏం చేస్తాడో చూడాలి.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fahadh Faasil
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

17 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

18 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version