Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sukumar: ‘పుష్ప 2’ .. ఆయనకు స్పెషల్ గా చూపించారట!

Sukumar: ‘పుష్ప 2’ .. ఆయనకు స్పెషల్ గా చూపించారట!

  • October 24, 2024 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: ‘పుష్ప 2’ .. ఆయనకు స్పెషల్ గా చూపించారట!

‘పుష్ప 2’ (Pushpa 2) 2024 లో రిలీజ్ అవుతున్న లాస్ట్ బిగ్ మూవీ అని చెప్పాలి. సంక్రాంతి సినిమాల కంటే ఎక్కువగా ఈ సినిమాపైనే జనాల ఫోకస్ ఉందని చెప్పాలి. ఎందుకంటే 2021 లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఊహించని విధంగా పెద్ద సక్సెస్ సాధించింది. ముఖ్యంగా నార్త్ లో 10 రెట్లు లాభాలు వచ్చాయి. దీంతో ‘పుష్ప 2’ పై అక్కడ భారీ హైప్ ఉంది. వాస్తవానికి ఆగస్టు 15 నే ‘పుష్ప 2’ రిలీజ్ కావాల్సి ఉంది.

Sukumar

కానీ అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల డిసెంబర్ 6 కి వాయిదా వేశారు. ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5 నే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అంటే డిసెంబర్ 4 న ప్రీమియర్స్ తోనే ‘పుష్ప 2’ హడావిడి మొదలవుతుందన్న మాట. ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2’ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. ఈ క్రమంలో కొంత రషెస్..ను దర్శకుడు రాజమౌళికి (S. S. Rajamouli) స్పెషల్ గా చూపించారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పొట్టేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'శివమణి' కి 21 ఏళ్ళు.. అదిరిపోయే 10 డైలాగ్స్ ఇవే!
  • 3 9 ఏళ్ల 'కంచె'... గుర్తుండిపోయే 15 డైలాగులు!

అవి రాజమౌళికి బాగా నచ్చినట్టు తెలుస్తుంది. ఆయన చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. గతంలో ‘పుష్ప’ షూటింగ్ సెట్స్ కి సరదాగా వెళ్ళిన రాజమౌళికి.. ఆ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ను చూపించారట సుకుమార్ (Sukumar). అప్పుడు కూడా రాజమౌళి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. ‘ఆ సినిమా నార్త్ లో వర్కౌట్ అవుతుంది’ అని రాజమౌళి ముందే హింట్ ఇచ్చారట. అది నిజమైంది. ఆ సెంటిమెంట్ తోనే ‘పుష్ప 2’ రషెస్ కూడా జక్కన్న చూపించినట్టున్నాడు సుక్కూ.

‘వార్ 2’లోకి ఎంట్రీ ఇచ్చిన మరో స్టార్‌ హీరో.. ఇంకా ఎందరున్నారో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fahadh Faasil
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version