Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pushpa 2: సుకుమార్ షాకింగ్ డెసిషన్.. తప్పదు మరి.!

Pushpa 2: సుకుమార్ షాకింగ్ డెసిషన్.. తప్పదు మరి.!

  • August 6, 2024 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: సుకుమార్ షాకింగ్ డెసిషన్.. తప్పదు మరి.!

‘పుష్ష 2’ (Pushpa: The Rule) వాస్తవానికి… ఆగ‌స్టు 15న రిలీజ్ కావాలి. కానీ.. షూటింగ్ డిలే అవ్వడం వల్ల డిసెంబ‌రు 6కి వాయిదా ప‌డింది. సరే డిసెంబ‌రు 6 కి అయినా రిలీజ్ అవుతుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మరో 40 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. అందులో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil)  ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మరో 25 రోజులు ఉన్నట్లు టాక్. సో బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అవ్వాలంటే అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది.

అందుకే సుకుమార్ (Sukumar) ఇప్పుడు తన పద్ధతి కొంచెం మార్చినట్లు తెలుస్తోంది. మేటర్ ఏంటంటే..హైద‌రాబాద్లో ‘పుష్ష 2’ షూటింగ్ నిర్వహిస్తున్నారు. అక్టోబ‌రు చివ‌రి వరకు షూటింగ్ జరుగుతుందట. అప్పుడు న‌వంబ‌ర్ నుండి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇందుకోసం సుకుమార్ అదనంగా స్క్రిప్టులో కూడా పలు కీల‌క‌ మార్పులు చేశాడట. పేపర్ పైనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే.. షూటింగ్ డేస్ తగ్గించొచ్చు. అలాగే నిర్మాతలకి ఎక్స్ట్రా డబ్బులు పెట్టాల్సిన పని ఉండదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'చుట్టమల్లె' సాంగ్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!
  • 2 స్పీచ్ ఇస్తూ తన భార్యను తలుచుకుని ఏడ్చేసిన దర్శకుడు.!
  • 3 కీర్తిని టార్గెట్ చేస్తూ విజయ్ డ్యాన్స్ పై ట్రోల్స్.. అసలేమైందంటే?

అందుకే సుకుమార్ ఆ దిశగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే.. మరోపక్క సుకుమార్ పనితనం గురించి తెలిసిన వాళ్ళు.. అది జరిగే పని కాదు అంటున్నారు. ఎందుకంటే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినా సరే.. ‘కోడి గుడ్డు మీద ఈకలు వెతికినట్టు వెతుకుతుంటాడు సుకుమార్’ అని అంటున్నారు. రిలీజ్ ఇంకో 2 రోజుల్లో ఉంది అన్నా సరే.. ఈరోజు ప్యాచ్ వర్క్ షూటింగ్ చేస్తాడని చెబుతున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa: The Rule
  • #Sukumar

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

9 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

10 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

10 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

11 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

11 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

8 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

11 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

13 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

1 day ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version