Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అలాంటి సిచువేషన్ నేను ఎప్పుడు చూడలేదు: డైరెక్టర్ సుకుమార్

అలాంటి సిచువేషన్ నేను ఎప్పుడు చూడలేదు: డైరెక్టర్ సుకుమార్

  • July 19, 2023 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలాంటి సిచువేషన్ నేను ఎప్పుడు చూడలేదు: డైరెక్టర్ సుకుమార్

ఆనంద్ దేవరకొండ గురించి తెలియని వారుండరు. అయితే.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘బేబీ’. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం నేషనల్ అవార్డు గెలిచిన కలర్ ఫోటో చిత్రానికి కథను అందించిన సాయి రాజేష్… బేబీ సినిమాకు డైరెక్షన్ చేశాడు. బేబీ చిత్రంలో నాగబాబు, లిరిష్, కుసుమ, సాత్విక్ ఆనంద్ కీలక పాత్రలో నటించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ప్రముఖ డైరెక్టర్ మారుతి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఫస్ట్ వీకెండ్లోనే బేబీ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాట పట్టింది. ఇప్పటికే అన్ని ఏరియాల బయ్యర్లు ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేశారు. వీక్ డేస్ లో కూడా టిక్కెట్లు హాట్ కేకులు అమ్ముడవుతున్నాయి. ఫైనల్ రన్ లో ఈ సినిమా రూ.50 కోట్ల మార్క్ ను ఈజీగా టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను చూసిన గ్లోబల్ స్టార్ డైరెక్టర్, లెక్కల మాస్టర్ సుకుమార్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. బేబీ సినిమాను చూసిన సుకుమార్ తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. సాయి రాజేష్ అద్భుతంగా సినిమానూ రూపొందించాడు. సాంకేతిక బృందం గొప్పగా పని చేసారు. ముఖ్యంగా విజయ్ బుల్గానిన్ సంగీతం చాలా బాగుంది. ఇక నటీనటులైన యువ త్రయం ఆనంద్ దేవరకొండ తన పాత్రలో మత్తుగా నటించాడు.

వైష్ణవి చైతన్య తనకు ఇచ్చిన పాత్రకు ఊపిరి పోసింది.. మరియు విరాజ్ అశ్విన్ తమ పాత్రల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. ఇటీవల కాలంలో నేను బేబీ సినిమాలో ఉన్న సిచువేషన్ లాంటి సన్నివేశాలు చూడలేదని సుకుమార్ అన్నారు. ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉంది ఈ అందమైన కథని నిర్మించిన ఎస్ కె ఎన్ మరియు మారుతి కు అభినందనలు తెలిపారు. చిత్ర యూనిట్ కు అభినందనలు అంటూ లెక్కల మాస్టర్ సుకుమార్ పోస్ట్ చేశాడు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh
  • #SKN

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

16 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

1 hour ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

3 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version