Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. తీవ్రగాయంతో వీల్ చైర్‌లో ఇలా!

Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. తీవ్రగాయంతో వీల్ చైర్‌లో ఇలా!

  • January 7, 2023 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. తీవ్రగాయంతో వీల్ చైర్‌లో ఇలా!

సినిమా పరిశ్రమలో వరుసగా ఏదో ఒక దుర్వార్త వినాల్సి వస్తుండడంతో సినీ ప్రముఖులు కంగారు పడుతున్నారు.. శనివారం ఉదయంప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌కి స్వయానా మామ.. చంద్రబోస్ భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్రా తండ్రి.. తెలుగుతో పాటు కన్నడలోనూ సంగీత దర్శకుడిగా పని చేసిన చాంద్ బాషా కన్నుమూశారు.. ఈ వార్త మర్చిపోకముందే.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి షూటింగ్ స్పాట్‌లో ప్రమాదానికి గురయ్యారని తెలిసింది.. రామోజీ ఫిలిం సిటీలో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది..

ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. కార్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రోహిత్ ప్రమాదానికి గురయ్యారు. దీంతో అతన్ని వెంటనే ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. రోహిత్ స్వల్ప గాయాలతో బయటపడినట్టు సమాచారం.. ఇదిలా ఉంటే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా షూటింగ్ స్పాట్‌లో ప్రమాదానికి గురయ్యారని తెలియగానే టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది.. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఏజెంట్’ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది..

Surender Reddy latest pic

శనివారం షూటింగ్ సమయంలో సురేందర్ రెడ్డి కెమెరా ముందు నుండి సూచన ఇవ్వడానికి లేచి ముందుకు వెళ్తుండగా.. అక్కడే వున్న ఒక రాడ్ ఆయన కాలు మీద పడిందట.. వెంటనే అఖిల్, మిగతా యూనిట్ సభ్యులు సురేందర్ రెడ్డిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అయితే అయితే ఆ రాడ్ కాలు మీద పడింది కాబట్టి సరిపోయింది కానీ, తల మీద పడుంటే మాత్రం ఇంకా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని యూనిట్ సభ్యులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

డాక్టర్స్ విశ్రాంతి అవసరం అని చెప్పినా వినకుండా సినిమా లేట్ అవ్వకూడదు అని సురేందర్ రెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం.. సురేందర్ రెడ్డి చక్రాల కుర్చీలో కూర్చొని వున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా కాలికి కట్టుతో ఉన్న సురేందర్ రెడ్డి ఫోటోను షేర్ చేశాడు..

An On Set Accident this morning and still this brave man gets back from the hospital & continues to shoot. @DirSurender #Loveforwork #passionformovies #Agent #StylishDirector pic.twitter.com/o3uLVzqceZ

— Ali Reza (@ActorAliReza) January 7, 2023

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhil Akkineni
  • #mammootty
  • #Sakshi Vaidya
  • #SS Thaman

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

24 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version