Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Teja: నువ్వింత భయస్తుడవయ్యుండి కూడా మమ్మల్ని ప్రశ్నిస్తావా: తేజ

Teja: నువ్వింత భయస్తుడవయ్యుండి కూడా మమ్మల్ని ప్రశ్నిస్తావా: తేజ

  • May 31, 2023 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja: నువ్వింత భయస్తుడవయ్యుండి కూడా మమ్మల్ని ప్రశ్నిస్తావా: తేజ

దర్శకుడు తేజ… ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఎంతటి క్లిష్టమైన ప్రశ్నలు వేసినా తడుముకోకుండా సమాధానం చెప్పే వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తి ముందు తోక జాడిస్తే ఎలా ఉంటుంది. కత్తిరించి పడెయ్యడు.? ఇప్పుడు కూడా అదే జరిగింది. కొంతకాలంగా టాలీవుడ్లో ఏ మూవీ ప్రెస్ మీట్లో చూసినా.. ఓ రిపోర్టర్ ముందు వరుసలో కూర్చుని, మైక్ బలవంతంగా లాగేసుకుని మరీ లాజిక్ లెస్, బేస్ లెస్ , సెన్స్ లెస్ క్వశ్చన్ లు వేస్తూ సినిమా యూనిట్ సభ్యులను ఇబ్బంది పెడుతుండటం చూస్తూనే ఉన్నాం.

అతను వేసే ప్రశ్నలకు హీరోలు కానీ హీరోయిన్లు కానీ, డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ.. కౌంటర్లు వేసినా… ఆ ఫుటేజ్ ను తీసుకుని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేసినా.. ఆ రిపోర్టర్ కనీసం తగ్గడం లేదు. నిజానికి అతనికి కావాల్సింది కూడా ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇతనిపై కోపంతోనో ఏమో కానీ కొంతమంది దర్శకులు ఇతనికి క్లాస్ పీకుతున్న సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

మొన్నటికి మొన్న దర్శకుడు హరీష్ శంకర్.. ఇతని పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ‘అహింస’ ప్రెస్ మీట్లో కూడా తేజ ఇతని పై మండిపడుతూ.. తర్వాత నవ్వి కవర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.నిజానికి ఆ రిపోర్టర్ కూడా గతంలో పలు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేశాడు. అందులో ఒకటి రెండు హిట్ అయ్యాయి. ఈ విషయం పై దర్శకుడు (Teja) తేజ ఆ రిపోర్టర్ ను ప్రశ్నించి చిత్ర హింసలు చేశాడు.

మీరు కూడా సినిమాలు చేసేవారు కదా ఇప్పుడు ఎందుకు చెయ్యలేదు అని ఆ రిపోర్టర్ ను అడిగితే ‘లాక్ డౌన్ తర్వాత జనాలు థియేటర్ కు రారేమో అని భయమేసి’ అంటూ సమాధానం ఇచ్చాడు. ‘ఇంత భయపడే వాడివి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయడానికి ఎంత ధైర్యం’ అంటూ తేజ తన మనసులో ఉన్న కోపాన్ని బయటపెట్టి ఆ తర్వాత నవ్వుతూ కవర్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahimsa
  • #Director Teja
  • #Teja

Also Read

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

related news

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

6 mins ago
Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

13 hours ago
RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

13 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

1 day ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

1 day ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

21 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

22 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

2 days ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version