Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వం నుంచి పక్కకి వచ్చిన తేజ.!

ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వం నుంచి పక్కకి వచ్చిన తేజ.!

  • April 25, 2018 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వం నుంచి పక్కకి వచ్చిన తేజ.!

మహానటుడు నమదమూరి తారకరామారావు జీవితంపై ఎన్టీఆర్ అనే సినిమాని తేజ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ మూవీ కొన్ని రోజుల క్రితం వైభవంగా ప్రారంభమయింది. ఇతర పాత్రలకు ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతోంది. ఇందిరాగాంధీ రోల్ ని నదియా, కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో పరేష్ రావెల్, చంద్రబాబునాయుడు పాత్రలో రానా కనిపించనున్నారు. మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ ప్రాజక్ట్ లో భాగం కానున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇటువంటి సమయంలో తేజ బాలయ్యకి షాక్ ఇచ్చారు. ఈ సినిమాని తాను డైరక్ట్ చేయనని బయటికి వచ్చారు.

ప్రీ లుక్ నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధాలున్నాయని రూమర్లు వచ్చాయి. ఈ ఘటనతో అవి నిజమయ్యాయి. తేజ స్థానంలో బాలయ్య క్రిష్ ని తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్రిష్ హిందీలో మణికర్ణిక చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తికావచ్చింది. సో ఎన్టీఆర్ బయోపిక్ ని అతను డైరక్ట్ చేయనున్నారని ఫిలిం నగరవాసులు చెప్పారు. ఈ విషయాన్నీ అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్‌ తుండియిల్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కి డైరక్టర్ మారినంత మాత్రానా రిలీజ్ విషయంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా బాలయ్య చర్యలు తీసుకోనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna NTR Bio pic
  • #Balakrishna NTR Bio pic Latest updates
  • #Deva katta
  • #MG Ramachandran
  • #MGR

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

43 mins ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 hour ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

2 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

19 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version