Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Tharun Bhascker: ‘పెళ్లిచూపులు’ షూట్‌ టైమ్‌లో కారు యాక్సిడెంట్‌ అయ్యి..!

Tharun Bhascker: ‘పెళ్లిచూపులు’ షూట్‌ టైమ్‌లో కారు యాక్సిడెంట్‌ అయ్యి..!

  • May 25, 2022 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tharun Bhascker: ‘పెళ్లిచూపులు’ షూట్‌ టైమ్‌లో కారు యాక్సిడెంట్‌ అయ్యి..!

తరుణ్‌ భాస్కర్‌ చాలామందికి దర్శకుడిగానే తెలుసు. ఆ తర్వాత ఓ సినిమాతో యాక్టర్‌ అయ్యారు. కానీ తరుణ్‌భాస్కర్‌ ఆల్ రౌండర్‌. అంటే సినిమాల్లోకి వచ్చాక అన్నీ చేశారు అని కాదు. సినిమాల్లోకి వచ్చే ముందు చాలా చేశారు అని. ఈ క్రమంలో ఆయన కెమెరా అసిస్టెంట్‌గా కూడా పని చేశారట. అంటే అది సినిమాలకు కాదు, పెళ్లిళ్లకు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఓ టీవీ షోలో భాగంగా ఈ వివరాలు వెల్లడించారు తరుణ్‌ భాస్కర్‌.

‘పెళ్లి చూపులు’ సినిమాతో టాలీవుడ్‌లోకి దర్శకుడిగా పరిచయమ్యారు తరుణ్‌ భాస్కర్‌. అప్పటికే చాలా షార్ట్‌ ఫిల్మ్స్ చేశారాయన. ఆ రోజుల్లోనో, ఆ ముందు రోజుల్లోనే ఆయన తెలిసివాళ్ల దగ్గర కెమెరా అసిస్టెంట్‌గా కూడా చేసేవారట. అంటే పెళ్లిళ్లలో వీడియో షూట్‌ చేయడానికి వెళ్లేవారట. అయితే అవి చిన్న చిన్న పెళ్ళిళ్లు కావు. విజయ్‌ మాల్యా లాంటి సెలబ్రిటీ (ఒకప్పుడు) ఇళ్లలో పెళ్లి. విజయ్‌ మాల్యా కూతురి పెళ్లి కోసం తరుణ్‌ భాస్కర్‌ కెమెరా పని చేశారు.

పెళ్లికి వెళ్లగానే బాలీవుడ్‌ టాప్‌ నాయిక దీపిక పడుకొణె వచ్చారట. ఇక కెమెరాతో ఆమెనే ఫాలో అవ్వమని చెప్పారట అక్కడ టీమ్‌. దీంతో ఆమె పెళ్లిలో ఉన్నంతసేపు ఆమెనే ఫాలో అవుతూ ఉన్నానని చెప్పారు తరుణ్‌ భాస్కర్‌. దీంతోపాటు ‘పెళ్లి చూపులు’ సినిమా షూటింగ్ టైమ్ ట్రక్ బ్రేక్ ఫెయిల్ అయిన విషయం గురించి కూడా చెప్పారు తరుణ్‌ భాస్కర్‌. షూటింగ్‌ నుండి వెళ్తుండగా ట్రక్‌ బ్రేక్‌లు ఫెయిల్‌ అయ్యాయని, హ్యాండ్‌ బ్రేక్‌ కూడా చేతిలోకి ఊడి వచ్చిందని ఆ రోజు విషయం చెప్పారు తరుణ్‌.

ట్రక్‌లో తనతోపాటే ఉన్న విజయ్‌ తొలుత కంగారు పడినా.. ఆ తర్వాత చాలా కూల్‌గా కనిపించాడని చెప్పాడు. అలా ఎందుకు ఉన్నావు అని విజయ్‌ అని అడిగితే… ఏముంది అందరూ కలిసే చనిపోతాం కదా అని చెప్పాడట విజయ్‌. అంటే లైఫ్‌ని ఎలా ఎంజాయ్‌ చేస్తూ లీడ్‌ చేయాలో విజయ్‌కి బాగా తెలుసున్నమాట.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Tharun Bhascker
  • #Tharun
  • #Tharun Bhascker
  • #Tharun Bhascker Dhaassyam

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Telugu Movies : మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్.. ఏ సినిమాకు అంటే ..

Telugu Movies : మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్.. ఏ సినిమాకు అంటే ..

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

37 mins ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

2 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

3 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

5 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

5 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

1 hour ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

2 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

2 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

3 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version