Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Gopichand, Trinadha Rao: గోపీచంద్ – త్రినాథ్ రావు నక్కిన కాంబో ఫిక్స్?

Gopichand, Trinadha Rao: గోపీచంద్ – త్రినాథ్ రావు నక్కిన కాంబో ఫిక్స్?

  • July 24, 2024 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand, Trinadha Rao: గోపీచంద్ – త్రినాథ్ రావు నక్కిన కాంబో ఫిక్స్?

‘ధమాకా’ (Dhamaka) సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు త్రినాథ్ రావు నక్కిన (Trinadha Rao) . అంతకు ముందుకు అతను తీసిన సినిమాలు కూడా బాగానే ఆడాయి. ‘మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్’ అనే నమ్మకం అతనిపై ఉంది. అయితే ‘ధమాకా’ తర్వాత టాప్ లీగ్లోకి చేరుకుంటాడు అని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు పెద్ద హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. మిడ్ రేంజ్ హీరోలు కూడా రెండేసి సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. సో త్రినాధ్ కి మాత్రమే కాదు ఏ దర్శకుడికి అయినా..

ఇప్పట్లో హీరో దొరకడం కష్టంగా ఉంది. అందుకే త్రినాధ్ ఇప్పుడు సందీప్ కిషన్ తో (Sundeep Kishan) సినిమా సెట్ చేసుకున్నాడు. ‘మజాకా’ అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత త్రినాథ్ రావ్ నక్కిన.. పెద్ద హీరోని పెడతాడేమో అనుకుంటే, అది కూడా జరిగేలా కనిపించడం లేదు. దీంతో గోపీచంద్ తో (Gopichand) అతను తన నెక్స్ట్ మూవీ సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రాశి.. వాళ్లకు నచ్చుతుందంటూ?
  • 2 స్టార్ హీరో చరణ్ ఉపాసనకు పెట్టిన కొత్త పేరు ఏంటో మీకు తెలుసా?
  • 3 దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?

భగవాన్ – పుల్లారావు..ల నిర్మాణంలో త్రినాథ్ రావ్ నక్కిన సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు.గోపీచంద్ డేట్స్ వాళ్ళ వద్ద ఉన్నాయి. అందువల్ల ఈ కాంబో సెట్ అయినట్లు తెలుస్తుంది. బెజవాడ ప్రసన్న కుమార్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రినాథ్ రావ్ నక్కినకి మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు. గోపీచంద్ కి మాస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఈ కాంబో సెట్ అయితే.. మంచి బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Trinadha Rao

Also Read

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

trending news

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

15 mins ago
Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

42 mins ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

20 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

20 hours ago

latest news

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

2 hours ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

20 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

21 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version