Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Venkat Prabhu: ఆ ట్విటర్‌ పేజీకో నమస్కారం… వెంకట్‌ ప్రభు అసహనం.. ఏమైందంటే..?

Venkat Prabhu: ఆ ట్విటర్‌ పేజీకో నమస్కారం… వెంకట్‌ ప్రభు అసహనం.. ఏమైందంటే..?

  • May 10, 2023 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkat Prabhu: ఆ ట్విటర్‌ పేజీకో నమస్కారం… వెంకట్‌ ప్రభు అసహనం.. ఏమైందంటే..?

‘కస్టడీ’.. గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. పెద్ద బజ్ లేకుండా ఓపెన్‌ అయి, త్వరత్వరగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మంచి బజ్‌తో రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి ఓ ట్విటర్‌ పేజీ రాసిన మాటలకు డైరక్టర్‌ వెంకట్‌ ప్రభు హర్ట్‌ అయ్యారు. ఒకింత అసహనంతో నమస్కారం అంటూ విమర్శలు కూడా చేశారు. దానికి కారణం సినిమాను డబ్బింగ్‌ చిత్రం అని అనడమే. ఇంతకీ ఏమైందంటే…

నాగచైతన్య, కృతి శెట్టి జోడీగా (Venkat Prabhu) వెంకట్‌ ప్రభు ‘కస్టడీ’ అనే సినిమా తెరకెక్కించారు. ఏ వెంకట్‌ ప్రభు ఛేజ్‌ అనేది సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రంపై ఓ ట్విటర్‌ ఖాతాలో పెట్టిన పోల్‌పై దర్శకుడు వెంకట్‌ ప్రభు అసహనం వ్యక్తం చేశారు. దయచేసి ‘కస్టడీ’ని డబ్బింగ్‌ సినిమాలా చూడొద్దు అంటూ రిక్వెస్ట్‌ చేశారు కూడా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా మే 12న విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

కోలీవుడ్‌కు చెందిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్విటర్‌లో తాజాగా పోల్‌ నిర్వహించింది. ఈ వారం తమిళంలో విడుదల కానున్న ఏ సినిమాలను మీరు చూడాలని అనుకుంటున్నారు? అని పోల్‌ పెట్టాడు. దానికి గుడ్‌ నైట్‌, ఫర్హానా, కస్టడీ (డబ్బింగ్‌ సినిమా), 4. రావణ కొట్టం అనే ఆప్షన్స్‌ ఇచ్చాడు. ఆ పోల్‌ అటు తిరిగి, ఇటు తిరిగి వెంకట్‌ ప్రభు కంట పడింది. అయితే ఆ పోల్‌లో కస్టడీ పేరు పక్కన ఉన్న డబ్బింగ్‌ సినిమా అని చూసి ఆయన అసహనానికి గురయ్యారు.

మై ఫ్రెండ్‌.. ‘కస్టడీ’ సినిమా డబ్బింగ్‌ కాదు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన సినిమా ఇది అని రాసుకొచ్చారు. అంతవరకు ఓకే కానీ.. ఆఖరులో నమస్కారం పెడుతున్న ఎమోజీ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. గతంలో ఇలా తమిళ సినిమాలకు మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చేది. ఇప్పుడు అక్కడ వచ్చిందన్నమాట.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swami
  • #Custody
  • #Krithi Shetty
  • #Naga Chaitanya Akkineni
  • #Priyamani

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

49 mins ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 hour ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

3 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

5 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

6 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

4 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

4 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

5 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

6 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version