Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

  • March 17, 2026 / 10:07 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

టాలీవుడ్‌ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) ‘తొలిప్రేమ’ సినిమాతో క్యూట్ డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత సార్, లక్కీ భాస్కర్ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

Venky Atluri

సిల్వర్ స్క్రీన్‌పై ఇలా తనదైన మార్క్ చూపిస్తున్న వెంకీ అట్లూరి.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా తన మ్యాజిక్ రిపీట్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశాడు.

After 15 Years, Suriya signed for a direct Telugu movie1

అతడు ఓ భారీ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. వెంకీ అట్లూరి తన డిజిటల్ డెబ్యూ కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలిపాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్‌ను నిర్మించబోతున్నాయట. సిల్వర్ స్క్రీన్‌పై ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసే ఈ డైరెక్టర్.. తన తొలి వెబ్ సిరీస్ కోసం ఒక అదిరిపోయే స్టోరీలైన్ రెడీ చేశాడట.

ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నటించే స్టార్ కాస్ట్, ఇతర టెక్నీషియన్ల వివరాలపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.నిజానికి వెంకీ అట్లూరి తన తదుపరి సినిమాను నేచురల్ స్టార్ నానితో చేయాల్సి ఉంది. కానీ, నాని ప్రస్తుతం తన పాత కమిట్‌మెంట్స్, ఇతర ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఆ సినిమాలన్నీ పూర్తయి, వెంకీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి టైమ్ పడుతుంది. అందుకే, ఈ గ్యాప్‌ను వృథా చేయకుండా.. తన దగ్గర రెడీగా ఉన్న వెబ్‌సిరీస్ స్క్రిప్ట్‌ను పట్టాలెక్కించాలని వెంకీ డిసైడ్ అయ్యాడట. నాని ఫ్రీ అయ్యేలోపు ఈ డిజిటల్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనేది అతడి ప్లాన్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం వెంకీ స్టార్ హీరో సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamsi
  • #Sithara Entertainments
  • #Tollywood
  • #Tollywood news
  • #venky atluri

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

13 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

14 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

15 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

18 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

16 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

17 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

18 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

19 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version