Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venky Atluri: వెంకీ అట్లూరి అందుకే యాక్టింగ్ చేయట్లేదట!

Venky Atluri: వెంకీ అట్లూరి అందుకే యాక్టింగ్ చేయట్లేదట!

  • November 9, 2024 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Atluri: వెంకీ అట్లూరి అందుకే యాక్టింగ్ చేయట్లేదట!

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి  (Venky Atluri) ‘తొలి ప్రేమ’తో (Tholi Prema)  దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే, ఈ చిత్రం విజయవంతమవడంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ (Mr. Majnu)  , ‘రంగ్ దే’ (Rang De) లాంటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా, ‘సార్’  (Sir)  మూవీతో ట్రాక్ లోకి వచ్చాడు, రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’తో (Lucky Baskhar)  మరో బ్లాక్‌బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా వెంకీ కెరీర్‌లో చేసిన ఐదు సినిమాల్లో మూడు విజయవంతం కావడంతో, ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు.

Venky Atluri

ఇదిలా ఉంటే, వెంకీ అట్లూరి తొలుత నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ‘జ్ఞాపకం’ మరియు ‘స్నేహగీతం’ (Sneha Geetham) చిత్రాల్లో వెంకీ మంచి రోల్స్ లో కనిపించాడు. ఈ రెండు సినిమాలలో వెంకీ యాక్టింగ్ చేయడం ద్వారా తన న‌టనా ప్రతిభను చూపించాడు. అయితే నా లక్ష్యం నటుడిగా ఉండిపోవడం కాదని, దర్శకుడిగా స్థాయిని నిర్మించుకోవడం అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. డైరెక్షన్ పైనే తన ఆసక్తి ఎక్కువ అని చెప్పాడు. ఎందుకు నటనకు దూరంగా ఉన్నారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?
  • 2 షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?
  • 3 డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?

“నాకు నటన కంటే రచన, దర్శకత్వం అంటేనే ఎక్కువ ఇష్టం. ఆ పని నాకు నిజంగా సంతృప్తినిస్తుంది. నటుడిగా మేకప్ వేసుకున్నప్పుడు సంతృప్తి ఉండేది కాదు. ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ కప్పుకున్నట్లు ఉండేది,” అని అన్నారు. అందుకే యాక్టింగ్ ను పూర్తిగా వదిలేసి, డైరెక్షన్ వైపే దృష్టి పెట్టానని చెప్పారు. ‘లక్కీ భాస్కర్’ సినిమాతో అతనికి మంచి హిట్ రావడంతో, ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా, ప్రస్తుతానికి సీక్వెల్ పై ఆలోచన లేదని తెలిపారు.

“లక్కీ భాస్కర్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ప్రస్తావించాను. ఇప్పుడది డిజిటలైజ్ అయ్యింది. సీక్వెల్ చేయాలంటే, కొత్త వ్యవస్థపై మరింత అవగాహన అవసరం. భవిష్యత్తులో చూడొచ్చు,” అని వివరించారు. ఇక తదుపరి సినిమా ఏమిటి అనే విషయంలో వెంకీ క్లారిటీ ఇవ్వలేదు. మరి అతని నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుందో చూడాలి.

 అఖిల్ నెక్స్ట్ సినిమాపై కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lucky Baskhar
  • #Sir
  • #Sneha Geetham
  • #venky atluri

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version