Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: అఖిల్ నెక్స్ట్ సినిమాపై కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Kiran Abbavaram: అఖిల్ నెక్స్ట్ సినిమాపై కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

  • November 8, 2024 / 10:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: అఖిల్ నెక్స్ట్ సినిమాపై కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

అఖిల్ అక్కినేని (Akhil Akkineni)  నుండి ‘ఏజెంట్’  (Agent)  తర్వాత మరో సినిమా రాలేదు.’యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో అఖిల్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలి. అనిల్ ఆ సినిమాని డైరెక్ట్ చేయాలి. కానీ పేపర్ పైనే ఆ సినిమాకు రూ.100 కోట్లు బడ్జెట్ అవుతుందని తేలిందట. మరోపక్క అదే బ్యానర్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ‘విశ్వంభర’ (Vishwambhara) ప్రాజెక్టు తెరకెక్కుతుంది. దానికి రూ.160 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. దీంతో ఒకేసారి రెండు వంద కోట్ల ప్రాజెక్టులను నిర్మించలేక అఖిల్ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టారు నిర్మాతలు.

Kiran Abbavaram

అయితే ఆ సినిమా కోసం అఖిల్ మేకోవర్ కంప్లీట్ గా మార్చుకున్నాడు.గుబురు గడ్డంతో చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. మరో అప్ కమింగ్ డైరెక్టర్ కి అఖిల్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha)  చిత్రం దర్శకుడితో అఖిల్ సినిమా చేయబోతున్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం కిరణ్ అబ్బవరం  (Kiran Abbavaram) . ఈరోజు జరిగిన ‘క’ (KA)  సక్సెస్ మీట్లో తనతో పనిచేసిన దర్శకులు ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నట్లు తెలిపాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?
  • 2 షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?
  • 3 డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?

ఈ క్రమంలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ కి పనిచేసిన నందు అఖిల్ తో సినిమా చేస్తున్నాడు అని అతను చెప్పుకొచ్చాడు. కానీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి దర్శకుడి పేరు మురళీ కిషోర్ అబ్బూరు అని ఉంది. దీంతో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ మురళీ కిషోర్ ని చాలా మంది నందు అని పిలుస్తారట. అందుకే కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అలా చెప్పాడు. ఇక 2023 ఫిబ్రవరిలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో ట్విస్ట్..లు బాగా వర్కౌట్ అయ్యాయి. మరి నందు అఖిల్ తో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.

 పుష్ప 2: ఐటెమ్ సాంగ్ కోసం ఆమె ఫిక్స్.. లీకైన ఫొటో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Akkineni
  • #Kiran Abbavaram
  • #Murali Krishna

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

3 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

4 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

5 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

17 hours ago

latest news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

36 mins ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

1 hour ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

17 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

17 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version