Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పది మందికిపైగా దర్శకులు నిర్మాతలుగా మారి

పది మందికిపైగా దర్శకులు నిర్మాతలుగా మారి

  • August 27, 2021 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పది మందికిపైగా దర్శకులు నిర్మాతలుగా మారి

దర్శకులు నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మించడం కొత్తేం కాదు. ఇటీవల కాలంలో స్టార్‌ దర్శకులు ఇలా ప్రొడ్యూసర్లు అవుతున్నారు. అన్ని భాషా పరిశ్రమల్లోనూ ఇలాంటి దర్శకులు మనకు కనిపిస్తున్నారు. అయితే ఇద్దరు ముగ్గురు దర్శకులు కలిసి నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడం మాత్రం అరుదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు అలాంటి ఆలోచన ఎవరూ చేయలేదేమో. తాజాగా తమిళ అగ్రదర్శకులు, కుర్ర దర్శకులు కలసి ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ బ్యానర్‌పై ఆసక్తి రేగుతోంది.

దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం ‘నవరస’ వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్‌సిరీస్‌ ఇచ్చిన ఉత్సాహంతో మణిరత్నం మరో అగ్ర దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌, మణిరత్నం కలసి రెయిన్‌ ఆన్‌ ఫిలిమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో వారితోపాటు మరికొంతమంది తమిళ దర్శకులు కూడా భాగమవుతున్నారు. వారంతా కలసి ప్రతిభ ఉన్న దర్శకులకు ఆ బ్యానర్‌లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

మణిరత్నం, శంకర్‌తో కలిసి నిర్మాణంలో భాగం పంచుకుంటున్నవారిలో దర్శకులు వెట్రిమారన్‌, గౌతమ్‌ మేనన్‌, లింగుస్వామి, మిస్కిన్‌, శశి, వసంత బాలన్‌, లోకేష్‌ కనగరాజ్‌, బాలాజీ శక్తివేల్‌, మురుగదాస్‌ లాంటివాళ్లు ఉన్నారు. వీరంతా కలసి సినిమాల వర్షం కురిపించబోతున్నారట. అంతేకాదు సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను కూడా ఈ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థలో తొలి చిత్రాన్నిలోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Lingu Swamy
  • #Mani Ratnam
  • #Shanker
  • #Vetri Maaran

Also Read

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

related news

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Thug Life Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Naveen Polishetty: మణిరత్నం వలలో నుండి కుర్ర హీరో తప్పించుకున్నట్టేనా..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

trending news

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

5 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

9 hours ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

10 hours ago
Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

13 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

14 hours ago

latest news

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

10 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

11 hours ago
Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version