Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

  • November 1, 2025 / 10:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

‘బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 9 ఊహించని ట్విస్టులతో రసవత్తరంగా సాగుతుంది. ఎవరు హౌస్ లో ఉంటారో? ఎవరు ఎలిమినేట్ అవుతారో అంచనా వేయలేని విధంగా ఉంటుంది పరిస్థితి. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ లో దివ్య మిడ్‌ వీక్‌ ఎంట్రీ ఇచ్చింది.తర్వాత మరో 6 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అటు తర్వాత ప్రియా శెట్టి, శ్రష్టి వర్మ, రమ్య మోక్ష, హరిత హరీష్‌, మర్యాద మనీష్‌, ఫ్లోరా సైనీ, శ్రీజ వంటి వారు ఎలిమినేట్‌ అవ్వడం జరిగింది.

Bigg Boss 9 Telugu Madhuri

స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భరణి ఎలిమినేట్ అయినా మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు 8వ వారం ఎవరు హౌస్ ను వీడుతారు అనేది చర్చనీయాంశం అయ్యింది. ఈ వారం నామినేషన్స్ లో మాధురి, తనూజ, సంజనా, రీతూ చౌదరీ, గౌరవ్‌, కళ్యాణ్‌, పవన్‌, రాము రాథోడ్‌ వంటి వారు ఉన్నారు.

bigg boss 9

వీరిలో ఓటింగ్స్ పరంగా చూసుకుంటే… తనూజ, సంజనా, రీతూ చౌదరీ,కళ్యాణ్‌, పవన్‌, రాము రాథోడ్‌ వంటి వారు సేఫ్ జోన్లో ఉన్నారట. అయితే గౌరవ్‌, మాధురి లీస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరిలో చివరికి మాధురి కొన్ని ఓట్లతో వెనకబడినట్టు స్పష్టమవుతుంది. అందువల్ల ఆమెనే ఎలిమినేట్ అయినట్లు సమాచారం. శనివారం జరిగిన ఎపిసోడ్లో మాధురి బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది.

మొదట్లో ఈమె చాలా ఆరొగెంట్ గా బిహేవ్ చేసింది. అందువల్ల హోస్ట్ నాగార్జున ఓ రేంజ్లో క్లాస్ పీకారు. తర్వాత సెట్ అయ్యింది. గేమ్ బాగానే ఆడుతుంది. కానీ ఫస్ట్ ఒపీనియన్ ఈజ్ బెస్ట్ ఒపీనియన్ అంటారు కదా. అలా చూసుకుంటే.. ఆడియన్స్ మనసులో ఎక్కడో మాధురి పై నెగిటివిటీ ఉంది అని ఓటింగ్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు.

కొడుకు వయసు 21..అయినా 31 ఏళ్ళ కుర్రాడితో సహజీవనం స్టార్ట్ చేసిన 52 ఏళ్ళ నటి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 9 Telugu
  • #Divvala Madhuri
  • #nagarjuna

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 mins ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

14 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

14 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

15 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

21 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

1 day ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version